నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలోని శివన్నగూడెం గ్రామానికి చెందిన ఫ్లోరోసిస్ విముక్తి ఉద్యమ నాయకుడు, ఫ్లోరోసిస్ బాధితుడు అంశల అంశల స్వామి(37) శనివారం తెల్లవారుజామున మృతి చెందారు.
టి తరం పిల్లల ఆలోచన విధానానికి కాస్నివాల్ ప్రతీక అని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమ కాళ్లపై తాము నిలబడే ఆత్మవిశ్వాసాన్ని ఇలాంటి ప్రత్యేక ఈవెంట్లు విద్యార్థులకు ఇస్తాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ
Minister Jagadish Reddy | ఉద్యమం సమయంలో చెప్పిన ప్రతీ మాటను ఎనిమిదేండ్ల పాలనలో కేసీఆర్ నిజం చేశారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. సూర్యాపేట క్యాంపు కార్యాలయంలో లబ్దిదారులకు కళ్యాణ లక్ష్మిట్, షాదీ ముబార�
Minister KTR | రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. దమ్ముంటే పార్లమెంట్ రద్దు చేసి ముందస్తుకు రండి.. తప్పకుండా ముం�
Nanded BRS Meeting | ఈ నెల 5వ తేదీన నాందేడ్‌లో బీఆర్ఎస్ పార్టీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో సభా ఏర్పాట్లను ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్యే బాల్క సుమన్, జోగు రామన్న, హన్మంత్ షిండే, సివిల్ సప్లయి కా�
Minister Indrakaran Reddy | రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశ వ్యాప్తంగా ప్రజలకు అందించాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీని స్థాపించారని అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.
ఫ్లోరోసిస్ బాధితుడు స్వామి మృతిపట్ల సీఎం కేసీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. ఫ్లోరోసిస్ సమస్య అనగానే స్వామి పేరు గుర్తుకొస్తుందన్నారు. తెలంగాణ ఉద్యమంలో స్వామి పోరాటం
వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి ఎన్టీపీసీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తానని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
తెలంగాణలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. గత ఏడాది ఉద్యోగాల భర్తీకి వరుసగా అనుమతులు ఇచ్చిన ఆర్థికశాఖ, ఈ ఏడాది కొత్తగా మరో 2,391 ఉద్యోగాల భర్తీకి గ్రీన్స్నిల్ ఇచ్చింది.
తెలంగాణ ప్రభుత్వాన్ని బద్నాం చేయడమే పనిగా పెట్టుకున్న గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ మరోసారి తన స్థాయిని మరిచారు. గురువారం ఓ జాతీయ మీడియా చానల్ నిర్వహించిన చర్చలో ఆమె పాల్గొన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారని నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల భగత్‌కుమార్ అన్నారు.