ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత, మంత్రి కేటీఆర్ కృషి, పట్టుదలతో తెలంగాణలో పారిశ్రామిక రంగం ప్రగతి పథంలో పరుగులు తీస్తున్నదని రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నా�
Womens Day | హైదరాబాద్ : విభిన్న రంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మహిళలకు అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ ప్రభుత్వం( Telangana Govt ) అవార్డులు ప్రకటించింది.
Minister Dayakar Rao | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం మహిళలకు వడ్డీ లేని రుణాలను విడుదల చేస్తూ ఒక గొప్ప కానుక ఇచ్చిందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతోషం వ్యక్తం చేశారు. రూ.75
Holi Festival | హైదరాబాద్ : వసంత రుతువుకు నాందీ ప్రస్తావనగా, పచ్చని చిగురులతో కొత్తదనం సంతరించుకుని, వినూత్నంగా పున:ప్రారంభమయ్యే ప్రకృతి కాలచక్రానికి హోలీ పండుగ( Holi Festival ) స్వాగతం పలుకుతుందని సీఎం కేసీఆర్( CM KCR ) అన్నార
Minister Harish Rao | సీఎం కేసీఆర్ (CM KCR) మహిళా సంక్షేమానికి ఎన్నో పథకాలను అమలు చేస్తున్నారని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. సంగారెడ్డి పట్టణంలో జిల్లా సమాఖ్య దుకాణాల సముదాయాల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Young Liu: తెలంగాణ అభివృద్ధి కోసం కేసీర్ విజన్ ప్రేరణాత్మకంగా ఉన్నట్లు యంగ్ లియూ అన్నారు. కొంగరకలాన్‌లో ఫాక్స్‌కాన్ సంస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన చెప్పారు. కేసీఆర్‌కు రాసిన లేఖలో ఆయన హైదరా�
Harish Rao | ‘కేంద్రం కొనకపోతే మనకు కేసీఆర్ ఉన్నాడు. యాసంగి రైతులకు అన్యాయం జరుగనివ్వడు. బాయిల్డ్‌రైస్ కొనుగోలుమీద ఒకవేళ కేంద్రం మొరాయిస్తే.. రైతును ఆదుకొనేందుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు.
Wanaparthy | వనపర్తి జిల్లాలో రెండు రిజర్వాయర్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గణపసముద్రాన్ని రిజర్వాయర్‌గా మార్చేందుకు రూ.55 కోట్లు, గోపాల్పేట మండలం బుద్ధారం చెరువును రిజర్వాయర్�
BJP | భారత ప్రజాస్వామ్యాన్ని మోదీ పాలన నిరంకుశం వైపు నడిపిస్తున్నదని దేశంలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా అరెస్టు ఉదంతమే అందుకు నిదర్శమని స్పష్టంచ�
తన బిడ్డ నిఖత్ జరీన్ ఈ స్థాయికి ఎదగడానికి సీఎం కేసీఆర్, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందించిన ప్రోత్సాహమే కారణమని ఆమె తండ్రి ఎండీ జమీల్ అహ్మద్ పేర్కొన్నారు.
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురిపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించి ప్రత్యేకంగా రూ.135 కోట్ల నిధులు కేటాయించడంతో పట్టణం అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నది.
వరంగల్ మహానగర పాలక సంస్థ పరిధిలో అభివృద్ధి పరుగులు పెడుతోంది. ఐదు నియోజకవర్గాల్లో విస్తరించి ఉన్న వరంగల్ మహానగర అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం నిధుల వరద పారిస్తోంది.