CM KCR | మాజీ మంత్రి, సీబీఐ మాజీ డైరెక్టర్ కే విజయరామారావు భౌతికకాయానికి మంగళవారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నివాళులర్పించారు. విజయరామారావు సోమవారం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సీఎం కేసీఆర్ సీ�
Dalit Bandhu | నిర్మల్ : అట్టడుగున ఉన్న దళితులు శాశ్వత ఉపాధి పొంది ఆర్థిక ఎదగాలనే ఉద్దేశ్యంతో సీఎం కేసీఆర్( CM KCR ) దళితబంధు( Dalit Bandhu ) పథకాన్ని అమలు చేస్తున్నారని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి
‘ఉత్తమ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆర్ఆర్ఆర్ సినిమాలోని నాటు నాటు పాటకు ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డు రావడం దేశానికి, తెలంగాణకు గర్వకారణం. విశ్వ సినీ యవనికపై తెలుగోడి సత్తా చాటారు.
యూనివర్సిటీల్లో నియామకాల బిల్లును గవర్నర్ ఆమోదించకుండా ఇంకా ఆలస్యం చేస్తే యువత ఆగ్రహంతో ఏమైనా చేసే ప్రమాదం ఉందని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆందోళన వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ చేపట్టే విస్తృత కార్యక్రమాల అమలు కోసం అన్ని జిల్లాలకు ఇన్చార్జీలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కే తారక రామారావు సోమవారం ప్రకటించారు.
‘కేసీఆర్‌ను గద్దె దించే స్థాయి.. శక్తి ఎవరికీ లేదు.. పొంగులేటి ముందు నీస్థాయి ఏంటో తెలుసుకో. పిచ్చి కూతలు కూస్తే ప్రజాగ్రహానికి గురికాక తప్పదు’ అని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ మాజీ ఎంపీ పొంగులేట�
Viral News | ఆడ పిల్ల అంటే గుండెల మీద కుంపటి ఇది ఒకప్పటి మాట. పుట్టబోయేది అమ్మాయి అని తెలిస్తే అబార్షన్.. ఇది నిన్నటి నిజం.పుట్టిన పసికందును ఉయ్యాలలోనో, చెత్త కుప్పల్లోనో వదిలేసిన దృశ్యం.
కాలీన రాజకీయాల్లో తనదైన వ్యూహాన్ని అమలు చేయడంలో బీఆర్ఎస్ను మించిన రాజకీయ పార్టీ మరొకటి లేదు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమ ప్రారంభంలోని టీఆర్ఎస్ పుట్టుక నుంచి నేటి బీఆర్ఎస్ ఆవిర్భావం వరకు ప్రత్యర్థుల అం
తెలంగాణ రాష్ట్ర కీర్తి కిరీటంలో మరో కలికితురాయి చేరింది. దేశంలోనే ఓడీఎఫ్ ప్లస్‌లో తెలంగాణ టాప్‌గా నిలిచింది. వందశాతం ఓడీఎఫ్ గ్రామాలతో రాష్ట్రం సత్తాచాటింది.
మంచిర్యాల జిల్లాలోని చెన్నూర్ నియోజకవర్గం ప్రగతిపథాన దూసుకుపోతున్నది. ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ప్రత్యేక చొరవతో దాదాపు రూ. 200 కోట్లతో అభివృద్ధి పనులు కొనసాగుతున్
బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించింది.