ప్రజలకు మంచి చేయడం మరిచి కేవలం రాజకీయ పబ్బం గడుపు కొనేందుకు కాంగ్రెస్, బీజేపీలు ప్రయత్నిస్తున్నాయని మాజీ మంత్రి పి.చంద్రశేఖర్ అన్నారు. ఆదివార0 హైదరాబాద్ లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఎంపీ బం
మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ఇచ్చారు. అసెంబ్లీ టికెట్ ఆశిం చగా ప్యార చూట్లీడ ర్లకు ప్రాధాన్యం ఇవ్వ డంతో భగ్గు మన్న నాగంఆ పార్టీకి రాజీ నామా చేస్తూ సంచ �
కాంగ్రెస్ పార్టీ దేవర కద్ర ఎమ్మెల్యే అభ్యర్థి మధు సూదన్ రెడ్డికి ఆరంభ లోనే ఎదురు దెబ్బ తగి లింది. అడాకు ్డ ల మండల కేంద్రంలో ఆది వారం కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు.
ప్రతి పక్ష పార్టీలకు షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేసి న ప్పటి నుంచి అసంతృప్తి సెగలు రగులు తుండగా.. ఎంతటికీ చల్లారడం లేదు. కాంగ్రెస్, బీజే పీ లను సీనియర్ �
అభివృద్ధివ్యతి రేకి కాంగ్రెస్ పార్టీయే నని వారిని నమ్మితే నట్టేటముంచడం ఖాయ మని దేవ ర కద్ర ఎమ్మెల్యే ఆల వెంకటే శ్వర్‌రెడ్డి అన్నారు. ఆదివారం హైదరాబాద్‌లో అడ్డాకుల మండలం లోని తిమ్మాయి పల్లి డా కొడావత్,మ
పార్టీ లకు అతీ తంగా రాష్ట్రం లోని ప్రతిఇంటికీ ఏదో ఒక రకంగా సీఎం కేసీ ఆర్ప్రవే శ పె ట్టిన సంక్షేమ పథ కాలు అందా యని, అభి వృ ద్ధిని చూసి ప్రజలు ఆలో చించి ఓటు వేయా లని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీని వా స్ గౌడ
‘రైతు బంధు అనే పథకాన్ని సృష్టించి రైతులకు పెట్టుబడి సాయాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ’ అని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ ముందంజలో ఉన్నదని తెలిపారు. ర�
బాల్కొండ నియోజకవర్గంలో నవంబర్ 2న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగ సభ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. వేల్పూర్ మండలంలోని స్పైస్పార్కు వేదికగా నిర్వహించనున్న సభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి వేముల �
జుక్కల్ చౌరస్తాలో నేడు (సోమవారం)నిర్వహించనున్న కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని ఎమ్మెల్యే హన్మంత్‌షిండే కోరారు. ఈ మేరకు కొనసాగుతున్న ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం ఆయన పరిశీలించారు. ఈ సందర్�
స్వరాష్ట్రంలో నారాయణఖేడ్ దశ మారుతున్నది. అన్నిరంగాల్లో వేగంగా అభివృద్ధి చెందుతున్నది. పెద్దగా సాగునీటి వనరులు లేని నారాయణఖేడ్ నియోజకవర్గంలోని రైతులు అత్యధికంగా వర్షాధార పంటలను నమ్ముకుని వ్యవసాయం చ
‘తెలంగాణ వచ్చాక నిరంతర విద్యుత్తు , ప్రభుత్వ పాలసీ వెరసి హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ఆకాశమంత పెరిగింది. ముఖ్యమంత్రి దూరదృష్టితో పారిశ్రామికరంగానికి తెలంగాణ సుస్థిరమైన గమ్యస్థానంగా ఎదిగింది’ అంటున్నార
తిరుమలగిరిలో ఆదివారం నిర్వహించిన బీఆర్ఎస్ తుంగతుర్తి సమర శంఖారావం సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగం వినేందుకు నియోజకవర్గం నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్య�
‘అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమీలేదు.. పల్లెలు, పట్టణాల్లో అభివృద్ధి లేదు. అవినీతి తప్పా వారు చేసిందేమీలేదు.. కానీ సీఎం కేసీఆర్ తొమ్మిదేండ్ల పాలనలో అన్ని వర్గాలకు మేలు జరిగింది.