మూసాపే ట( అడ్డాకుల), అక్టో బర్ 29 : కాంగ్రెస్ పార్టీ దేవర కద్ర ఎమ్మెల్యే అభ్యర్థి మధు సూదన్ రెడ్డికి ఆరంభ లోనే ఎదురు దెబ్బ తగి లింది. అడాకు ్డ ల మండల కేంద్రంలో ఆది వారం కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అడ్డాకుల మండల యూత్ కాంగ్రెస్ పార్టీ అధ్య క్షుడు గోవుల బాలరాజు, సీని యర్ నాయ కుడు ఖాజా మై నొ ద్దీన్, ఓబీసీ మండల అధ్యక్షుడు కొత శ్రీ ్త ను, హన్మంతులు స్థానిక నాయకులు, కార్యకర్తలతో కలిసి విలేకరులతో మాట్లాడారు. అభ్య ర్థిని మార్చాలి.
భూత్పూర్, అక్టో బర్ 29 : దేవ ర కద్ర నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుసూదన్‌రెడ్డిని మార్చాలని డీసీసీ నాయకుడు గోవర్ధన్ గౌడ్ కోరారు. ఆది వారం ఆయన స్థానిక విలే క రు లతో మాట్లా డుతూ కాంగ్రెస్ పార్టీకి ముందు నుంచి వెన్ను ద న్నుగా ఉండి కష్ట కాలంలో ఆదు కున్న నాయ కులు నియోజకవర్గంలో ఎంతో మంది ఉన్నారన్నారు. వీరిని కాదని నాలు గేండ్ల కిందట కాంగ్రెస్ పార్టీ లోకి వచ్చి 3,4నెల లుగా నియో జ క వ ర్గంలో తిరి గితే మధు సూదన్ రెడ్డిని పీసీసీ అధ్యక్షుడు రేవం త్ రెడ్డి అభ్య ర్థిగా ప్రకటించడం సరి కా ద న్నారు. నియోజ క వ ర్గంలో ఒక్క సీని యర్ నాయకు డిని, కార్య క ర్తను సైతం కల వనివ్యక్తిని ఎలా అభ్యర్థిగా ప్రకటిస్తారని ప్రశ్నించారు. అభ్యర్థిని మార్చక పోతే పార్టీ తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందన్నారు.
కొత్త కో టలో నిర సన జ్వాలలు.. కొత్త కోట, అక్టో బర్29 : పట్ట ణం లోనికాంగ్రెస్ యూత్నాయ కుల ఆధ్వర్యంలో మధు సూద న్ రెడ్డి అభ్య ర్థిగా వ్యతి రే కిస్తూ ర్యాలీ నిర్వహించి చౌర స్తాలో నిర సన తెలి పారు. యూత్ అధ్య క్షుడు రాఘ వేం ద ర్ గౌడ్ మాట్లా డుతూ సొంత పార్టీ కార్య క ర్త లపై ఎస్సీ, ఎస్టీఅట్రా సిటీ కేసు పెట్టిం చిన వ్యక్తి మధు సూ దన్ రెడ్డి అని మండి ప డ్డారు.నమ్ముకున్నో లనునట్టేట ముంచిన కాంగ్రెస్..
మద నా పురం, అక్టో బర్ 29 : కాంగ్రెస్అధి ష్టానం నట్టేట ముంచిం దని ఓబీసీ సెల్‌మండల అధ్య క్షుడు రాఘ వేంద్ర అన్నారు. బీసీ అభ్యర్థి అయిన కాటం ప్రదీ ప్ కు మా ర్‌గౌడ్ కాంగ్రెస్ పార్టీకి 30ఏ ళ్లుగా సేవ చేస్తున్నా రని, ఆయ నను కాదని మధు సూ ద న్ రెడ్డికి టికెట్ ఇవ్వడం సరి కా ద న్నారు.