ప్రతి పక్ష పార్టీలకు షాక్ మీద షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేసి న ప్పటి నుంచి అసంతృప్తి సెగలు రగులు తుండగా.. ఎంతటికీ చల్లారడం లేదు. కాంగ్రెస్, బీజే పీ లను సీనియర్ నేతలు ఒక్కొక్క రుగా వీడి బీఆర్ఎస్ గూటికి చేరుతున్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డబ్బు లకు టికెట్లను అమ్ముకుం టు న్నాడని, పార్టీ కోసం ఎంతోకష్ట పడి పని చే సిన తనను కాదని వేరే వారికి కేటా యిం చ డంతో అసం తృప్తిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ పార్టీకి రాజీ నామా చేసి మంత్రి కేటీఆర్ సమ క్షంలో బీఆర్ఎ స్లో చేరారు. ప్రగ తి భ వ న్లో సీఎం కేసీ ఆనుకలిసి భవిష్యత్ కార్యా చరణపై చర్చిం చారు. మాజీ మంత్రి నాగం జనార్దన్ రెడ్డికి నాగ ర్ కర్నూల్ కాంగ్రెస్ టికెట్ ఇవ్వ క పో వ డంతో ఆయన గుర్రుగా ఉన్నారు. పార్టీకి రాజీ నామా చేస్తు న్నట్లు లేఖ విడు దల చేశారు. నాగంను బీఆ ర్ ఎ స్ లోకి రావా లంటూ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, విప్ గువ్వల బాలరాజు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి ఆహ్వానించారు.
ఈ మేరకు సీఎం కేసీ ఆర్‌ను కలిసి పుష్ప గుచ్ఛం అందజేశారు. దేవ ర కద్ర నియోజకవర్గం నుంచి ప్రదీప్ కుమార్ గౌడ్‌ను కాదని జి.మధు సూ ద న్ రె డ్డికి కేటా యిం చ డంతో ఆ పార్టీ నేతలు తిరుగు బాటుకు దిగారు. ఆయా మండ లాల్లో కాంగ్రెస్ నేతలు ఎక్క డి క క్కడ ఆందోళనలు, రాస్తా రో కోలు చేస్తు న్నారు. జీఎం ఆ ర్కు టికె ట్ను వెంటనే రద్దు చేయా లని.. లేకుంటే పార్టీని భూస్థా పితం చేస్తా మని హెచ్చ రిస్తున్నారు. వన పర్తి నుంచి టికెట్ ఆశించి భంగ పడ్డ మేఘా రెడ్డి షాక్ నుంచి తేరు కో వడం లేదు. తన మద్ద తు దా రు లతో సమావేశమై టీపీ సీసీ చీఫ్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ అధిష్టానం పున రాలో చిం చ కుంటే స్వతం త్రంగా బరిలో దిగి.. చిన్నా రె డ్డికి డిపా జిట్లు గల్లంతు చేస్తా మని శపథం చేస్తు న్నారు. మహబూబ్ నగర్ బీజేపీ టికెట్ కోసం మాజీ మంత్రి పి.చంద్ర శే ఖర్ దరఖాస్తు చేసుకున్నా.. ఆయ నను కాదని రాజ కీయ అనుభవం లేని మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కొడుకు మిథున్ రెడ్డికి టికెట్ ఇవ్వ డంతో షాక్‌కు గురై పార్టీకి రాజీ నామా చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ బండ ప్రకాశ్.. చంద్ర శేఖర్‌ను బీఆర్ఎస్ లోకి రావాలని ఆహ్వానిం చగా మంత్రి కేటీఆర్ సమ క్షంలో గులాబీ కండువా కప్పుకొన్నారు.
గాణ ప్రతి నిధి) : కాంగ్రెస్, బీజేపీ పార్టీల పరి స్థితిఉమ్మడి జిల్లాలో అయో మ యంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో టీపీసీసీ అధ్య క్షుడు రేవంత్ రెడ్డి టికె ట్లను అమ్ము కు న్నా డని ఆరో పిస్తూ ఉమ్మడి జిల్లా వ్యా ప్తంగా ఆ పార్టీలో కాక రేగు తోంది. సీనియర్ నేత లంతా అస మ్మ తితో కారె క్కు తు న్నారు. నాగర్‌కర్నూల్ నియోజకవర్గం టికె ట్‌పై ఆశలుపెట్టు కున్న మాజీ మంత్రి నాగం జనా ర్ద న్ రె డ్డిని కాదని రాజకీయ బద్ద శత్రు వైన కూచు కుళ్ల దామోదర్‌రెడ్డి కుమారుడు రాజేశ్ రెడ్డికి టికెట్ ఇవ్వ డంతో మన స్థాపం చెంది ఆ పార్టీకి రాజీ నామా చేశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ప్రభుత్వ విప్ గువ్వల బాల రాజు, నాగ ర్ క ర్నూల్ ఎమ్మె ల్యే మర్రి జనా ర్ద న్ రెడ్డి ఆధ్వ ర్యంలో సీఎం కేసీఆర్‌ను కలిశారు. సీఎంతో చర్చిం చిన అనం తరం గులాబీ పార్టీలో చేరేందుకు నిర్ణయం తీసుకున్నారు. దీంతో నాగ ర్ క ర్నూల్ జిల్లాలో కాంగ్రెస్ అడ్రస్గల్లం తయ్యే కరు మ రు గయ్యే పరి స్థితి నెల కొంది. పాలమూరులో బీజే పీకి బిక్ షాక్ ఇస్తూ ఆ పార్టీ రాష్ట్ర నాయ కుడు, మాజీ మంత్రి పి.చంద్ర శే ఖర్తెలం గాణ భవ న్లో మంత్రి కేటీఆర్ సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
జడ్చర్ల కాంగ్రెస్ టికెట్ ఆశించి నిరాశపడిన మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ సైతం ఆ పార్టీకి రాజీనామా చేసి బీఆ ర్ ఎ స్లో చేరారు. ప్రగతి భవన్లోముఖ్య మం త్రినికలిసి భవి ష్యత్ కార్యా చ ర ణపై చర్చిం చారు. దేవ ర కద్ర టికెట్ బీసీ అయిన ప్రదీ ప్ కు మా ర్ గౌ డ్కు ఇవ్వక పోవడంతో కాంగ్రె స్ను భూస్థా పితం చేస్తా మని శపథం చేస్తు న్నారు. వన పర్తి టికెట్ ఆశించి భంగ పడ్డ మేఘా రెడ్డి తన మద్ద తు దా రు లతో సమావేశమయ్యారు. పార్టీ టికెట్లు పున రా లో చించి మార్చ క పోతే ఇండిపె ండె ంట్ గా పోటీ చేసి సతా ్తచూపి సా ్త నని అధి ష్టా నా నికి అల్టి మేట్ జారీ చేశారు. టికెట్ వస్తుం దని చివరి నిమిషం వరకు భావిం చిన నేత లకు మొండి చేయి చూప డంతో కాంగ్రెస్ పార్టీపై దుమ్మెత్తి పోస్తు న్నారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ల కుంభ కోణంపై తీవ్ర పద జాలంతో విరుచుకు పడుతున్నారు. పార్టీని నమ్ము కున్న చాలా మంది నేతలభవి ష్యత్తు అయా మ యంలో పడి పో యింది. కాగా, ఉమ్మడి జిల్లాలో జరు గు తున్న పరి ణా మాలతో పాల మూరు పొలి టిక్స్ హీటె క్కాయి. మరి కొంత మంది బడా నేతలు బీఆ ర్ ఎస్ వైపు చూస్తుం డ డంతో ఉమ్మడి జిల్లాలో మళ్లీ క్లీన్ స్వీప్ చేసే దిశగా కారు దూసు కు పో తు న్నది. వన ప ర్తిలో ఇండి పెం డెం ట్‌గా బరి లోకి.. వన పర్తి నియో జ క వర్గ టికెట్ ఆశించి భంగ పడ్డ మేఘా రెడ్డి ఇంకా షాక్ లోనే ఉన్నారు. ఢిల్లీలో షీల్డ్ కవ ర్లో పేరు పంపి స్తు న్నా మని చెప్పి కాంగ్రెస్‌పార్టీ నేతలు చివ రకు మాజీ మంత్రి చిన్నా రె డ్డికిటికెట్ కేటా యిం చారు. దీంతో ఆయన కంగు తిన్నారు. పార్టీపై తిరు గు బా టును ప్రక టిం చారు.
మద్ద తు దా రులు వన ప ర్తిలో సమా వే శమై టీపీ సీసీ చీఫ్ రేవం త్ రె డ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.కాంగ్రెస్ అధి ష్టానం మాజీ మంత్రి చిన్నా రె డ్డికి టికెట్ ఇచ్చే విష యంలో పున రా లో చిం చా లని, లేదంటే ఇండి పెం డెం ట్‌గా పోటీ చేసి పార్టీని ఓడ గొ డు తా మని శపథం చేశారు. దేవ ర క ద్రలో ఇంకా చల్లా రనిఅస మ్మతి.. దేవ ర కద్ర నియో జ క వర్గ టికె ట్‌పై ఇంకా రచ్చ జరు గు తూనే ఉంది. బీసీ నేత లను కాదని పార్టీ టికెట్ డీసీసీఅధ్య క్షుడు మధు సూ ద న్రె డ్డికి ఇవ్వ డంతో తీవ్రఅసం తృ ప్తిలో ఉన్నారు.మండ లాల వారీగా పార్టీసమా వే శాలు నిర్వ హించిబీసీ నేత ప్రదీప్‌కు మార్గౌడ్కు టికెట్ ఇవ్వా లనిడిమాండ్ చేస్తు న్నారు. పార్టీఅభ్య ర్థిని మార్చ క పోతే స్వతంత్ర అభ్య ర్థిగా పోటీ చేసి సత్తాచాటు తా మని హెచ్చ రిక జారీ చేశారు. కాంగ్రెస్ పార్టీ టికెట్ల జాబి తాపైతీవ్ర గంద ర గోళం నెల కొ న డంతో ఎక్కడ చూసినా తిరు గు బాటు మొద లైంది. పార్టీపైఎన్నో ఆశలు పెట్టు కున్న నేత లంతా తమ భవిష్యత్ కార్యా చ ర ణపై తర్జ న భ జన పడు తు న్నారు.ప్రత్యా మ్నా యంగా బీఆ ర్ ఎస్ పార్టీ వైపు చూస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి బడా నేత లంతాఅయో మయ పరి స్థి తితో పాల మూరు పాలి టిక్స్కీల కంగా మారాయి.
ఉమ్మడి పాల మూ రు జిలాల్లో ఎమ్మెలే ్యగా, మంత్రిగాచాలా కాలం పాటు పని చే సిన నాగం జనా ర్ద న్ రె డ్డికి కాంగ్రెస్ టికెట్ నిరా క రిం చ డంతో ఆయన తీవ్ర అసం తృప్తి వ్యక్తంచేశారు . సీనియర్ నాయ కు డి గా దశా బా ల్ద పాటు రాజ కీ య అనుభవం కలి గిన నాగంకు టీపీసీ చీఫ్ రేవం త్ రెడ్డి టికెట్ ఇవ్వ కుండాకూచు కుళ్ల మో ద ర్ రెడ్డి కుమా రుడు రాజే శ్ రె డ్డికి ఇవ్వ డంతో తీవ్ర మన స్థాపం చెందారు. కాంగ్రెస్ పార్టీకి రాజీ నామా ప్రకటిం చారు. ఈ నేప థ్యం లోనే మంత్రులు కేటీ ఆర్, హరీ శ్‌రావు, ప్రభుత్వ విప్ గువ్వల బాల రాజు, ఎమ్మెల్యే మర్రి జనా ర్ద న్ రెడ్డి ఆధ్వ ర్యంలో సీఎం కేసీ ఆర్‌ను కలిసి గులాబీ గూటికిచేరారు.