e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, May 18, 2021
Tags CM Jaganmohan reddy

Tag: CM Jaganmohan reddy

కౌంటర్‌ దాఖలుకు 26 వరకు ఏ...

కౌంటర్‌ దాఖలుకు గడువు | అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌ మోహన్‌ రెడ్డి బెయిల్‌ పిటిషన్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టు ఇవాళ విచారణ జరిపింది. కౌంటర్‌ దాఖలుకు జగన్‌, సీబీఐ గడువు కోరడంతో ఈ నెల 26 వరకు దాఖలు చేసేందుకు కోర్టు చివరి అవకాశం ఇచ్చింది.

ఏపీ సీఎం జగన్‌ బెయిల్‌ రద...

జగన్‌ బెయిల్‌ రద్దు పిటిషన్‌పై నేడు విచారణ | అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం జగన్‌కు బెయిల్‌ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో నేడు విచారణ జరగనుంది.

వైఎస్‌ ప్రతాప్‌ రెడ్డి కా...

పోలీసుల తనిఖీలు | కడప జిల్లా మామిళ్లపల్లి గనిలో పేలుళ్ల ఘటన దర్యాప్తులో భాగంగా పోలీసులు శనివారం పులివెందులోని వైఎస్‌ ప్రతాప్‌ రెడ్డి కార్యాలయంలో తనిఖీలు నిర్వహించారు.

ఏపీకి ఆక్సిజన్‌ కేటాయింపు...

ఆక్సిజన్‌ కేటాయింపు పెంచండి | ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి మంగళవారం ప్రధానికి మోడీకి లేఖ రాశారు. రాష్ట్రానికి ఆక్సిజన్‌ కేటాయింపు పెంచాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

రుయా దవాఖాన ఘటన తీవ్రంగా ...

ఘటన తీవ్రంగా కలిచివేసింది | తిరుపతి రుయా దవాఖానలో ఆక్సిజన్‌ అందక 10 మందికిపైగా కొవిడ్‌ బాధితులు మృతి చెందిన ఘటన తనను తీవ్రంగా కలిచివేసిందని ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి అన్నారు.

జగ‌న్‌ బెయిల్‌ రద్దు చేయా...

జగ‌న్‌ బెయిల్‌ పిటిషన్‌పై విచారణ | ఏపీ సీఎం వైఎస్ జగన్ బెయిల్ రద్దు చేయాలన్న పిటిషన్‌పై సీబీఐ కోర్టులో శుక్రవారం విచారణ జరిపింది. కౌంటర్ దాఖలుకు జగన్, సీబీఐ సమయం కోరింది. దీంతో సీబీఐ కోర్టు కేసు విచారణను ఈ నెల 17కి వాయిదా వేసింది.

ఏపీ సీఎం జగన్‌కు సీబీఐ కో...

జగన్‌కు సీబీఐ కోర్టు నోటీసులు | ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం జగన్ మోహ‌న్ రెడ్డికి సీబీఐ కోర్టు నోటీసులిచ్చింది. జగన్‌ బెయిల్‌ రద్దు చేయాలని కోరుతూ వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు గతంలో దాఖ‌లు చేసిన‌ పిటిషన్‌పై కోర్టు నోటీసులిచ్చింది.

టెన్త్, ఇంటర్ పరీక్షల నిర...

పరీక్షల నిర్వహణను బాధ్యతగా తీసుకుంటాం | టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వ‌హణ‌ను ఏపీ ప్ర‌భుత్వం బాధ్య‌తగా తీసుకుంటుంద‌ని ఆ రాష్ట్ర ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌మోహ‌న్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల భ‌విష్య‌త్‌ను దృష్టిలో ఉంచుకొని ప‌రీక్ష‌లు నిర్వ‌హించాల‌ని చూస్తుంటే ప్ర‌తిప‌క్షాలు విమ‌ర్శ‌లు చేయ‌డం స‌రికాద‌ని అన్నారు.

ఒంటిమిట్టలో ప్రారంభమైన కో...

ప్రారంభమైన కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలు | ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీకోదండరామస్వామి ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి.

ఏపీలో వ్యాక్సినేషన్‌ పర్య...

వ్యాక్సినేషన్‌ పర్యవేక్షణకు ప్రత్యేక యాప్ | ఏపీలో వ్యాక్సినేషన్‌ పర్యవేక్షణకు ఓ ప్రత్యేక యాప్‌ను ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. రేపటి నుంచి ఈ యాప్‌ అందుబాటులోకి రానున్నది.