National Sc commission | ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు ఇవాళ కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో వారు భేటీ అయ్యారు.
Eluru muncipal elections | పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు మున్సిపాలిటీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. మొత్తం ఇక్కడ 50 విడిజన్లు 47 స్థానాల్లో (ఏకగ్రీవంతో కలిపి) వైకాపా అభ్యర్థులు విజయం సాధించారు.
హైకోర్టు తీర్పు రిజర్వ్ | ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసుల్లో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, జగతి పబ్లికేషన్ల పిటిషన్లపై హైకోర్టు విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది.
టీడీపీకి షాక్ | ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీకి వరుస షాక్‌లు తగులుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ ఘోర ఓటమి అనంతరం ముఖ్యనేతలంతా ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు.
అచ్చెన్నాయుడు | అమరావతిపై సుప్రీంకోర్టు తీర్పుతోనైనా సీఎం జగన్మోహన్ రెడ్డి కళ్లు తెరిచి తీరు మార్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు అన్నారు.
పవన్ కల్యాణ్ | ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలన్నీ జాబ్ క్యాలెండర్లో చేర్చాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ప్రధానికి ఏపీ సీఎం లేఖ | ప్రధాని మోదీకి ఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ప్రైవేట్ దవాఖానల్లో భారీగా టీకాలు నిల్వలున్నాయని వాటిని సేకరించాలని ఆయన కోరారు.
సీఎం జగన్ సమీక్ష | ఆంధ్రప్రదేశ్‌లో కరోనా పరిస్థితులపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఇవాళ సమీక్ష నిర్వహించారు.