National Sc commission : ఏపీ సీఎం జగన్‌ను కలిసిన జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు
National Sc commission | ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు ఇవాళ కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో వారు భేటీ అయ్యారు.

అమరావతి : ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు ఇవాళ కలిశారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌తో వారు భేటీ అయ్యారు. గుంటూరులో దళిత బీటెక్ విద్యార్థిని రమ్య హత్యను తీవ్రంగా పరిగణించిన జాతీయ ఎస్సీ కమిషన్ విచారణకు ప్రత్యేక బృందాన్ని నియమించింది. మంగళవారం ఈ బృందం గుంటూరులో పర్యటించి వివరాలు సేకరించింది. జాతీయ ఎస్సీ కమిషన్ వైస్ చైర్మన్ అరుణ్ హల్డర్, కమిషన్ సభ్యుడు డాక్టర్ అంజూ బాల, సుభాష్ రామ్‌నాథ్ పార్థి తదతరులున్నారు. బాధితులకు ప్రభుత్వం సాయం అందించిన తీరు పట్ల జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యులు సంతృప్తి వ్యక్తం చేశారు.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

