Home
CM Cup-2023
CM Cup-2023
-
"చాంపియన్ హైదరాబాద్ ముగిసిన సీఎం కప్ 2023"
3 years agoసీఎం కప్ 2023 రాష్ట్ర స్థాయి క్రీడాపోటీలు విజయవంతంగా ముగిసాయి. గ్రేటర్ హైదరాబాద్ వేదికగా ఒకేసారి 18 క్రీడా అంశాలలో భారీ ఎత్తున నిర్వహించిన పోటీల్లో సుమారు 1334 క్రీడాకారులు పాల్గొన్నారు."ఓవరాల్ చాంప్.. హైదరాబాద్ పతక విజేతలకు ప్రభుత్వం నగదు ప్రోత్సాహం"
3 years agoనాలుగు రోజుల పాటు నగరంలో నెలకొన్న క్రీడా సందడికి బుధవారం తెరపడింది. దేశంలో ఎక్కడాలేని విధంగా సీఎం కప్-2023 పేరిట సాట్స్ ఆధ్వర్యంలో ప్రతిష్ఠాత్మకంగా తొలిసారి జరిగిన టోర్నీ విజయవంతంగా ముగిసింది. మొత్తం 33 జ"హోరాహోరీగా సీఎం కప్"
3 years agoరాష్ట్ర ప్రభుత్వం సాట్స్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సీఎం కప్-2023 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. ఆయా జిల్లాల నుంచి ప్లేయర్లు వివిధ క్రీడాంశాల్లో అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నారు. పతకాలే లక్ష్యంగా దూసుక"హోరాహోరీగా.."
3 years agoగ్రామీణ క్రీడాకారుల ప్రతిభ వెలికితీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న జిల్లా స్థాయి సీఎం కప్ పోటీలు హోరాహోరీగా ముగిశాయి. ఉమ్మడి జిల్లాలో మూడు రోజులుగా జరుగుతున్న ఈ పోటీలు బుధవారం సాయంత్రం ముగి�"క్రీడలతో మానసికోల్లాసం"
3 years agoసీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు బుధవారం అట్టహాసంగా ముగిశాయి. మెదక్‌లో ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి, కలెక్టర్ రాజర్షి షా, సంగారెడ్డిలో జడ్పీచైర్‌పర్సన్ మంజుశ్రీ, కలెక్టర్ శరత్‌కుమార్ ముఖ్యఅతిథుల�"సీఎం కేసీఆర్ హయాంలోనే క్రీడలకు ప్రాధాన్యం"
3 years agoతెలంగాణ ఆవిర్భావం తర్వాతే క్రీడలకు ప్రాధాన్యత లభిస్తున్నదని రాష్ట్ర క్రీడా సాధికారత కమిటీ (సాట్) చైర్మన్ ఆంజనేయ గౌడ్ అన్నారు. మంగళవారం ఆయన ఖమ్మం నగరానికి విచ్చేసి సర్దార్ పటేల్ స్టేడియంలో జిల్లా య�"రెండో రోజూ.. రసవత్తరంగా.."
3 years agoవికారాబాద్‌లో సీఎం కప్ క్రీడల పోటీలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. రెండో రోజు మంగళవారం జిల్లా కేంద్రంలో జిల్లా స్పోర్ట్స్ ఆథారిటీ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి సీఎం కప్ క్రీడలు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల �"అట్టహాసంగా సీఎం కప్ టోర్నీ"
3 years agoమంచిర్యాల జిల్లా రామకృష్ణాపూర్‌లోని ఠాగూర్ స్టేడియంలో సీఎం కప్ పోటీలు సోమవారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ జిల్లాస్థాయి పోటీల నిర్వహణకు స్టేడియాన్ని రూ.8.30 లక్షలతో ముస్తాబు చేశారు. ప్రభుత్వ నిధులతోపా"ప్రపంచస్థాయి క్రీడాకారులుగా యువతను తీర్చిదిద్దేందుకే.."
3 years agoప్రపంచంనే గొప్ప క్రీడాకారులుగా తెలంగాణ యువతను తీర్చిదిద్దేందుకే సీఎం కప్ అని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా తూంకుంట మున్సిపాలిటీ హకీంపేటలోని తెలంగాణ రాష్ట్ర క్రీడా పా�"Minister Jagadish Reddy | క్రీడలతో మానసిక రుగ్మతలకు చెక్ : మంత్రి జగదీశ్‌రెడ్డి"
3 years agoMinister Jagadish Reddy | క్రీడలతో మానసిక రుగ్మతలకు చెక్‌పెట్టవచ్చని విద్యుత్‌శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా కేంద్రంలోని మేకల అభినవ స్టేడియంలో సోమవారం సీఎం కప్-2023 పోటీలను రాజ్యసభ సభ్యుడు"స్వరాష్ట్రంలో క్రీడారంగానికి పెద్దపీట"
3 years agoగతంలో ఎన్నడూ లేనివిధంగా స్వరాష్ట్రంలో క్రీడారంగానికి సీఎం కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని, క్రీడాకారులను ప్రోత్సహించడంతో పాటు క్రీడల అభివృద్ధికి ఇతోధికంగా నిధుల మంజూరు చేస్తున్నారని ప్రభుత్వ విప్,"నేటి నుంచి సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు"
3 years agoరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్-2023 టోర్నమెంట్ జిల్లా స్థాయికి చేరింది. సాట్స్ ఆధ్వర్యంలో సోమవారం నుంచి 33 జిల్లాల్లో పోటీలు ప్రారంభం కానున్నాయి. రెండో అంచె పోటీల కోసం ఏర్పా�"నేటి నుంచి సీఎం కప్ పోటీలు"
3 years agoనేటి నుంచి 24వ తేదీ వరకు జిల్లా స్థాయిలో నిర్వహించే సీఎం కప్-2023 పోటీలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సీఎం కప్-2023 పేరిట నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రీడలకు క్రీడాకారులు సిద్ధమవుతున్నారు. 15 నుంచి 36 ఏళ్ల వ�"సీఎం కప్‌పై సమీక్ష"
3 years agoరాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ టోర్నీపై క్రీడా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ శుక్రవారం సచివాలయంలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు."బీఆర్ఎస్ పాలనలోనే క్రీడలకు ప్రాధాన్యం"
3 years agoబీఆర్ఎస్ పాలనలోనే క్రీడలకు ప్రాధాన్యం లభించిందని, గ్రామీణ ప్రాంత క్రీడాకారుల్లో నైపుణ్యాన్ని వెలికితీసేందుకు సీఎం కేసీఆర్ రాష్ట్ర వ్యాప్తంగా ఆటల పోటీలు నిర్వహిస్తున్నారని రాష్ట్ర పంచాయతీరాజ్, గ�తాజా వార్తలు
Bathukamma Celebrations | దక్షిణాఫ్రికాలో ఘనంగా సద్దుల బతుకమ్మ సంబరాలు
Pragyan Ojha: చీఫ్ సెలెక్టర్‌గా ప్రజ్ఞాన్ ఓజా.. కన్ఫర్మ్ చేసిన బీసీసీఐ
రోడ్డు ప్రమాద మృతుల కుటుంబాలకు మాజీ ఎమ్మెల్యే చంద్రావతి పరామర్శ
బోనస్ ప్రకటించినా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు అందని నగదు
MP Helen Haines: కారుతో అటాక్.. గాయపడ్డ ఆస్ట్రేలియా ఎంపీ
ట్రెండింగ్ వార్తలు
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?















