దేశవ్యాప్తంగా దిగువ కోర్టుల్లోనూ వర్చువల్ పద్ధతిలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేసులను విచారించేందుకు సుప్రీంకోర్టు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు సీజేఐ చంద్రచూడ్ వెల్లడించారు.
కేసుల విచారణ నిమిత్తం సుప్రీంకోర్టుకు వచ్చే న్యాయవాదులు, పిటిషనర్లు, మధ్యవర్తులు, ఇతరులకు అవసరమైన పాసులు ఇచ్చేందుకు కొత్త పోర్టల్ అందుబాటులోకి వచ్చింది.
రిజిస్ట్రేషన్ మ్యారేజ్ చేసుకోవాలనుకొనే జంటల వ్యక్తిగత వివరాలను 30 రోజుల ముందు అధికారులు నోటీసు ద్వారా బహిరంగపర్చే విధానంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది.
తన అధికారాల జోలికి రావద్దని చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా (సీజేఐ) చంద్రచూడ్ ఓ న్యాయవాదిని మంగళవారం హెచ్చరించారు. ఈ నెల 17న విచారించేలా కేసును లిస్టు చేశామని, మరొక బెంచ్‌కు మార్చుకొనే స్వేచ్ఛ కూడా ఇస్తున్నామ�
Supreme Court | ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నందుకు భద్రతా కారణాలు చూపుతూ మలయాళ న్యూస్ చానల్ ‘మీడియా వన్'ను నిషేధిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
CJI Chandrachud | నకిలీ వార్తలు సమాజానికి చాలా ప్రమాకరమైనవని, వీటి పట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ పేర్కొన్నారు. ఈ ఫేక్ న్యూస్ సమాజంలో మతాల మధ్�
supreme court: ఉరి వేస్తే నొప్పి వస్తుంది. మరి మరణశిక్ష పడ్డ వాళ్లను ఎలా శిక్షించాలి. నొప్పి లేకుండా ప్రాణాలు తీసేందుకు.. ఉరి కాకుండా ఇంకేమైనా పద్ధతులు ఉన్నాయా. ఈ అంశంపై ఇవాళ కేంద్రాన్ని సుప్రీంకోర్టు ప్�
CJI Chandrachud | వన్ ర్యాంక్- వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) బకాయిల చెల్లింపులపై కేంద్రం అభిప్రాయాలను అటార్నీ జనరల్ సీల్డ్ కవర్లో సమర్పించటంపైనా సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ సంప్రదాయానికి ముగింపు పలకాల
CJI Chandrachud | ధనుంజయ యశ్వంత్ చంద్రచూడ్.. భారత ప్రధాన న్యాయమూర్తి. అపార అనుభవం ఉన్న న్యాయ కోవిదుడు. ఉన్నత వ్యక్తిత్వంతో, స్వతంత్ర భావాలతో వ్యవహరిస్తారని ఆయనకు పేరు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి�
అధికారం ఉంటే ఏదైనా సాధ్యమేనని లంచం ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే మదల్ విరూపాక్షప్ప ఉదంతం చూస్తే అనిపిస్తుంది. ఈ కేసులో అధికారులను రాత్రికిరాత్రే హఠాత్తుగా మార్చేసింది బొమ్మై నేతృత్�
తప్పుడు వార్తల యుగంలో నిజం బాధితురాలిగా మారిందని సీజేఐ జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. సోషల్ మీడియా ప్రభావం వల్ల నిజాన్ని వాస్తవాల ఆధారంగా నిర్ధారించుకోవడం లేదన్నారు.