‘ఇంట గెలిచి రచ్చ గెలవాల’న్న సామెత భారతీయ సినిమాకు అతికినట్టు సరిపోతున్నది. ఇటీవల ఇక్కడ విడుదలైన సినిమాలు విదేశాల్లోనూ ఓ రేంజ్లో వసూళ్లు రాబడుతున్నాయి.
బాలీవుడ్ నటి నోరా ఫతేహి ఇటీవల ఓ ప్రమాదం నుంచి బయటపడింది. నటుడు విద్యుత్, నోరా జంటగా నటించిన ‘క్రాక్' సినిమా షూటింగ్లో ఈ సంఘటన జరిగిందని ఆమె చెప్పుకొచ్చింది.
మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధితో బాధపడుతున్న అఘోరాగా విశ్వక్సేన్ నటించిన చిత్రం ‘గామి’. విద్యాధర్ కాగిత దర్శకుడు. కార్తీక్ శబరీశ్ నిర్మాత.
శివకార్తికేయన్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా తమిళ చిత్రానికి ‘అమరన్' అనే టైటిల్‌ను ఖరారు చేశారు. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, సోనీ పిక్�
‘దంగల్' బాలనటి సుహానీ భట్నాగర్(19) కన్నుమూశారు. కొన్ని రోజుల క్రితం కాలికి గాయమవ్వడంతో దిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స తీసుకున్నారు సుహానీ. ఈ క్రమంలో ఆమె వాడుతున్న మందులు వికటించడంతో ఆరోగ్యం హఠాత్తుగా క్�
కె.హేమచంద్రారెడ్డి హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ‘ఇద్దరికీ కొత్తేగా’. కుల్లపరెడ్డి సురేశ్‌బాబు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ చిత్రం ప్రారంభోత్సవం హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.
Sandeep Reddy | సినీ ఇండస్ట్రీలో యానిమల్ సినిమా ఒక సంచలనం. తండ్రీకొడుకుల సెంటిమెంట్‌కు ఫుల్ లెంగ్త్ వయలెన్స్‌ను జోడించి డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్‌గా నిలిచ�
Radhika Apte | టాలీవుడ్ సినిమాలపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మంచి గిరాకీ ఉంది. తెలుగు ఇండస్ట్రీ నుంచి మంచి సినిమాలు వస్తాయని.. నటీనటులు, టెక్నీషియన్లు నిబద్ధతతో పనిచేస్తారని ఒక నమ్మకం ఉంది. దానికి తగ్గట్టుగానే బా�
కన్నడ సోయగం రష్మిక మందన్న తిరుగులేని విజయాలతో దూసుకుపోతున్నది. ‘పుష్ప’ చిత్రంలో శ్రీవల్లి పాత్రతో దేశవ్యాప్తంగా యువతరానికి చేరువకావడమే కాకుండా నేషనల్ క్రష్‌గా పేరు తెచ్చుకుంది.
చిత్తూరు జిల్లా కుప్పంలో జరిగే 1989నాటి కథాంశంతో సుధీర్‌బాబు కథానాయకుడిగా రూపొందుతోన్న చిత్రం ‘హరోం హర’. ‘ది రివోల్ట్' అనేది ఉపశీర్షిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకుడు. సుమంత్ జి.నాయుడు నిర్మాత.