జీవితాలను మార్చిన సినిమా
దర్శకుడు మారుతి తొలి చిత్రం ‘ఈ రోజుల్లో’ (2012) యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని సాధించింది.
దర్శకుడు మారుతి తొలి చిత్రం ‘ఈ రోజుల్లో’ (2012) యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ప్రేక్షకుల్ని మెప్పించింది. బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయాన్ని సాధించింది. శ్రీనివాస్, రేష్మ జంటగా నటించిన ఈ చిత్రాన్ని గుడ్ సినిమా గ్రూప్ నిర్మించింది. ఈ చిత్రాన్ని నేడు రీరిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా శుక్రవారం ఏర్పాటు చేసిన సమావేశంలో దర్శకుడు మారుతి మాట్లాడుతూ ‘ చిన్న బడ్జెట్‌తో చేసిన ఈ సినిమా మా అందరి జీవితాలను మార్చివేసింది.
12 ఏళ్ల క్రితం విడుదలైన ఈ చిత్రాన్ని మళ్లీ బిగ్స్క్రీన్పై చూసుకోవడం ఆనందంగా ఉంది’ అన్నారు. పీఆర్ఓగా ఉన్న తనను నిర్మాతను చేసిన చిత్రమిదని, నాడు యూత్‌లో ట్రెండ్‌సెట్ చేసిందని నిర్మాత ఎస్కేఎన్ తెలిపారు. 50లక్షలతో తీసిన ఈ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించిందని, కంటెంట్ ఈజ్ కింగ్ అని దర్శకుడు మారుతి ఆ రోజుల్లోనే నిరూపించాడని శ్రేయాస్ శ్రీనివాస్ అన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Nitish Setu | నితీశ్ సేతుపై ఆర్జేడీ కార్యకర్తల వీరంగం.. బ్యానర్లు ధ్వంసం
The Lakshmana | వెండితెరపై లక్ష్మణుడి అజ్ఞాత వీరగాథ.. ఆకట్టుకుంటున్న ‘ది లక్ష్మణ’ ఫస్ట్ లుక్ పోస్టర్!
Mallu Ravi | ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, అనిరుధ్ రెడ్డి లక్ష్మణ రేఖ దాటారు : మల్లు రవి
YSRCP | టీడీపీ ఎమ్మెల్యే జయరాం వర్గీయుల దౌర్జన్యం.. వైఎస్సార్సీపీ నేత రామాంజనేయరెడ్డి కిడ్నాప్
Road Accident | లారీని ఢీకొట్టిన టెంపో.. ఒకే కుటుంబానికి చెందిన 9 మంది దుర్మరణం..!
ట్రెండింగ్ వార్తలు
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ
Watch: ‘బ్యాగ్‌లో గంజాయి పెడతా.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తా’.. జంటను బెదిరించిన పోలీస్ అధికారి

