Cinema News | అరుణ్ ఆదిత్య, అప్సరరాణి జంటగా రొమాంటిక్ ఎంటర్టైనర్
అరుణ్ ఆదిత్య, అప్సరరాణి జంటగా నటిస్తున్న తాజా చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వినూత్న సెల్యూలాయిడ్స్ ఇండియా పతాకంపై నల్లా శ్రీదేవి నిర్మిస్తున్నారు. కృష్ణబాబు దర్శకుడు.
Cinema News | అరుణ్ ఆదిత్య, అప్సరరాణి జంటగా నటిస్తున్న తాజా చిత్రం బుధవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. వినూత్న సెల్యూలాయిడ్స్ ఇండియా పతాకంపై నల్లా శ్రీదేవి నిర్మిస్తున్నారు. కృష్ణబాబు దర్శకుడు. ముహూర్తపు సన్నివేశానికి పరుచూరి గోపాలకృష్ణ క్లాప్‌నివ్వగా, సంగీత దర్శకురాలు యం.యం.శ్రీలేఖ కెమెరా స్విఛాన్ చేశారు.
ఏప్రిల్ 20 నుంచి పది రోజుల పాటు తొలి షెడ్యూల్ జరుపుతామని, రొమాంటిక్ ఎంటర్టైనర్గా అందరిని అలరించే చిత్రమిదని దర్శకుడు కృష్ణబాబు తెలిపారు. తన కెరీర్లో వైవిధ్యమైన పాత్ర అవుతుందని కథానాయిక అప్సర రాణి చెప్పింది. లక్ష్మీ, బేబి వినూత, ఉదయ్‌భాను తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: ఆర్.భాస్కర్, సంగీతం: యం.యం.శ్రీలేఖ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కృష్ణబాబు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
El Nino | కరువు, ఎల్‌నినో పరిస్థితులపై కేబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటు.. చైర్మన్‌గా భట్టి విక్రమార్క!
Pay Commission | బేసిక్ పేనా.. అలవెన్సులా.. ఏది పెరిగితే ఆర్థిక భద్రత ఎక్కువ..?
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Watch: గర్బా వేడుక నుంచి బాలికను బయటకు నెట్టిన బీజేపీ నేత.. తర్వాత ఏం జరిగిందంటే?
Jio IPO | జియో ఐపీవోకు చరిత్రలోనే రికార్డు స్థాయి స్పందన.. యాంకర్ బుక్‌లో రూ.2.5 లక్షల కోట్ల బిడ్లు!
ట్రెండింగ్ వార్తలు
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం

