చుంచుపల్లి మండలంలోని పెనగడప గ్రామ పరిధిలో ఉన్న పెద్ద చెరువుతో పాటు ఎర్ర చెరువు, చిట్యాల కుంట చెరువుల నుండి వర్షపు నీరు తూముల షట్టర్లు దెబ్బతినడంతో వృథాగా పోతోందని రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నార�
తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్, విద్యానగర్ (భద్రాద్రి కొత్తగూడెం జిల్లా) ఆధ్వర్యంలో సోమవారం చుంచుపల్లి మండలం రూప్ల తండా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, రాందాస్ తండా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోటుబ�
చుంచుపల్లి మండల సర్వసభ్య సమావేశానికి గైర్హాజరైన అధికారులపై జడ్పీ సీఈఓ నాగలక్ష్మి ఆదేశాల మేరకు ఆయా శాఖల అధికారుల నుండి వివరణ కోరుతూ జిల్లా శాఖల అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు ఎంపీడీఓ సుభాషిణి తెలిపా�
చుంచుపల్లి మండల సర్వసభ్య సమావేశం మండల స్పెషల్ ఆఫీసర్, ఇంటర్మీడియట్ నోడల్ అధికారి వెంకటేశ్వరరావు అధ్యక్షతన బుధవారం నిర్వహించారు. ఎంపీడీఓ సుభాషిని ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి జడ్పీ సీఈఓ నాగలక్ష్మి,
తెలంగాణ సీనియర్ సిటిజన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెక్రటరీ సురేష్ కుమార్ మిత్రులు ఎస్.రఘురాం, లలిత (USA) ఆర్థిక సహకారంతో గరిమెళ్లపాడు, చండ్రుకుంట పాఠశాలల్లోని 75 మంది గిరిజన విద్యార్థులకు సుమారు రూ.10 వేల విలువై
చుంచుపల్లి మండలం ఎన్కే నగర్ పంచాయతీలో మంగళవారం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. మాస్టర్ ఈ.కె. (ఎక్కిరాల కృష్ణమాచార్య) జన్మ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా 100 గ్రామాల్లో 100 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తున�
రైతుల నుంచి వరి ధాన్యం కొనుగోలు సమయంలో క్వింటాకు 8 కిలోల చొప్పున తరుగు పేరుతో సుమారు రూ.71 లక్షల అవినీతి జరిగిందని ఆరోపిస్తూ తెలంగాణ రాష్ట్రీయ లోకల్ (టీఆర్ఎల్) ఆధ్వర్యంలో చుంచుపల్లి మండలంలోని హౌసింగ్ బోర�
గంజాయి, గుడుంబా వంటి మత్తు పదార్థాల కోసం కొందరు యువకులు వరుస దొంగతనాలకు పాల్పడుతుండడంతో చుంచుపల్లి మండలం రుద్రంపూర్ పంచాయతీ ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు గంజాయి అక�
విద్యార్థుల భవిష్యత్ రాష్ట్ర భవిష్యత్తో కూడా ముడిపడి ఉన్నందున ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ల సమస్య పరిష్కారం కోసం అన్ని వర్గాలు పట్టుదలతో కలిసికట్టుగా ముందుకు సాగాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడ
దోచుకోవడం.. పంచుకోవడం.. దాచుకోవడం.. తప్ప కాంగ్రెస్ ప్రభుత్వానికి విద్యార్థుల భవిష్యత్ గురించి ఆలోచించే పరిస్థితి లేదని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ పార్టీ ఫ్లోర్ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తీవ్రంగా విమర్శ
చుంచుపల్లి మండలం బాదావత్ తండా గ్రామానికి చెందిన రైతు బాదావత్ చందా (తండ్రి సోమ్ల) తీసుకున్న ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ కింద మంజూరైన రూ.1,00,000 బీమా మొత్తాన్ని ఆయన నామినీ, భార్య బాదావత్ పద్మకు కొత్తగూడెం సహ�
చుంచుపల్లి మండలంలోని ప్రశాంతి నగర్ గ్రామ పంచాయతీ పరిధిలో గుడుంబా విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని స్థానికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వాటర్ ట్యాంక్ సమీపంలో కొందరు వ్యక్తులు గు�
విద్యార్థుల అభ్యాసన సామర్థ్యాన్ని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు నిరంతరం కృషి చేయాలని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రుద్రంపూర్ హెచ్ఎం బి. బాలాజీ అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అన్ని ప్రాథమిక పాఠశాలల�
వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం చుంచుపల్లి మండలం పెనగడప గ్రామంలో రైతులకు ఎల్ నినో ప్రభావం, వాతావరణ మార్పులు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఓఏ బి.రాజేశ్వరి మాట్లాడ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలంలోని రామాంజనేయ కాలనీలో ఓ యువకుడిపై జరిగిన దాడి స్థానికంగా కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం, రామాంజనేయ కాలనీకి చెందిన రాహుల్కు అదే ప్రాంతానికి చెందిన