సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో మీనాక్షి గోయత్ రజతం సాధించింది. మహిళల 53 కిలోల విభాగంలో ఫైనల్ చేరిన ఆమె.. తుదిపోరులో 0-10తో చైనా రెజ్లర్ ఝాంగ్ జిన్ చేతిలో ఓడింది.
US Iran Ceasefire | కేవలం 10 గంటల వ్యవధిలో అమెరికా తన నిర్ణయం మార్చుకొని ఇరాన్‌తో కాల్పుల విరమణకు అంగీకరించింది. ఈ 10 గంటల్లో ఏం జరిగింది? రెండు వారాల కాల్పుల విరమణకు పాకిస్థాన్ పాత్రే కారణమని అమెరికా పేర్కొన్నప్పటిక�
Iranian oil : చైనాకు మళ్లిన భారత చమురు నౌక ఇప్పుడు ఇండియాకు తిరిగి రాబోతున్నట్లు తెలుస్తోంది. అది కూడా ఇరాన్ నుంచి వస్తున్న చమురు నౌక కావడం విశేషం. భారత చమురు కష్టాలు త్వరలో తీరే అవకాశాలున్నాయి.
టెక్ కంపెనీలు ఏఐ టెక్నాలజీతో పెద్ద సంఖ్యలో ఉద్యోగుల్ని ఇంటికి పంపుతున్నాయి. చైనాలో ఈ వ్యవహారం కాస్త భిన్నంగా సాగుతున్నది. చైనాకు చెందిన కంపెనీల్లో కొంతమంది ఉద్యోగులు ఏఐ టెక్నాలజీతో సహ ఉద్యోగుల ఉద్యోగ�
Iran Oil Cargo : ఇరాన్ నుంచి ఏడు సంవత్సరాల తర్వాత ఒక చమురు నౌక ఇండియాకు బయల్దేరిన సంగతి తెలిసిందే. అయితే, ఈ నౌక ఇప్పుడు దారి మార్చుకుని చైనాకు వెళ్లినట్లు తెలుస్తోంది.
పశ్చిమాసియాలో యుద్ధం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో భారత్ సహా ఐదు మిత్ర దేశాలకు చెందిన నౌకలను హొర్ముజ్ జలసంధిలో అడ్డగించబోమని ఇరాన్ గురువారం ప్రకటించింది. భారత్‌తోపాటు రష్యా, చైనా, పాకిస్థాన్, ఇరాక్�
చైనాకు చెందిన మొబైల్ సంస్థ వన్‌ప్లస్ ఇండియా సీఈవో రోబిన్ లియూ తన పదవికి రాజీనామా చేశారు. అమ్మకాలు పడిపోయి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రస్తుత తరుణంలో సీఈవో రాజీనామా చేయడం పలు అనుమానాలకు తావిస్త�
ట్రంప్ నేతృత్వంలోని అమెరికా ప్రభుత్వం ప్రవేశపెట్టిన కఠినమైన వీసా నిబంధనల కారణంగా, భారత్‌తోపాటు చైనా పౌరులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అమెరికా జారీచేసే వీసాల్లో అత్యధికంగా భారత్, చైనాకు చ
Air India flight U-turn over China | కెనడాకు బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం వెనక్కి మళ్లింది. నాలుగు గంటలు ప్రయాణించిన తర్వాత చైనా గగనతలంలో యూటర్న్ తీసుకున్నది. సుమారు ఎనిమిది గంటల ప్రయాణం తర్వాత ఢిల్లీలో సురక్షితంగా ల్యాండ
ఇరాన్‌పై యుద్ధం మొదలైన తర్వాత.. ప్రపంచ దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. చైనా లాంటి దేశాలు సంప్రదాయ శిలాజ ఇంధనాలకు ప్రత్యామ్నాయాలను కనుగొనటంపై ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి.