ప్రతిష్టాత్మక చెస్ ప్రపంచకప్‌లో భారత స్టార్ ప్లేయర్ దొమ్మరాజు గుకేశ్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన మూడో రౌండ్ పోరులో గుకేశ్..ఫ్రెడిక్ స్వేన్(జర్మనీ) చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.
Viswanathan Anand : భారత చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ (Viswanathan Anand)కు అతిపెద్ద గౌరవం లభించింది. మనదేశపు తొలి గ్రాండ్‌మాస్టర్ అయిన ఆనంద్ పేరుతో ట్రోఫీని నిర్వహించాలని ఫిడే నిర్ణయించింది.
Chess World Cup : మహిళల వన్డే వరల్డ్ కప్ మ్యాచ్‌లతో క్రీడా వినోదాన్ని పంచుతున్న భారత్ ఈసారి మేధస్సుకు పదునుపెట్టే మెగా చెస్ టోర్నీకి వేదికవుతోంది. మరో నాలుగు రోజుల్లో ప్రతిష్ఠాత్మక చెస్ వరల్డ్ క�
భారత్ మరో ప్రతిష్టాత్మక టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధమైంది. ఈ ఏడాది అక్టోబర్ 30 నుంచి నవంబర్ 27 వరకు జరుగబోయే ఫిడే ప్రపంచకప్ భారత్‌లో జరుగనుంది.
Chess World Cup : ప్రపంచ చదరంగంపై చెరగని ముద్ర వేసిన భారత్‌లో త్వరలోనే అతిపెద్ద క్రీడా సంబురం మొదల్వనుంది. ప్రతిష్ఠాత్మక చెస్ వరల్డ్ కప్ (Chess World Cup) పోటీలకు మనదేశం ఆతిథ్యం ఇవ్వనుంది.
ప్రతిష్ఠాత్మక ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్ ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శన కొనసాగుతున్నది. మెగాటోర్నీలో తన కంటే మెరుగైన ర్యాంక్‌లో ఉన్న ప్లేయర్లను చిత్తుచేస్తూ ఫైనల్ పోరు