విదిత్ గుజరాతీ ఔట్
ప్రతిష్టాత్మక చెస్ ప్రపంచకప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ల నిష్క్రమణ పర్వం కొనసాగుతున్నది. మెగాటోర్నీలో ఇప్పటికే ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ వైదొలుగగా, తాజాగా విదిత్ గుజరాతీ తన పోరాటాన్ని ముగించాడు.
పనాజీ(గోవా) : ప్రతిష్టాత్మక చెస్ ప్రపంచకప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ల నిష్క్రమణ పర్వం కొనసాగుతున్నది. మెగాటోర్నీలో ఇప్పటికే ప్రపంచ చాంపియన్ దొమ్మరాజు గుకేశ్ వైదొలుగగా, తాజాగా విదిత్ గుజరాతీ తన పోరాటాన్ని ముగించాడు.
ఆదివారం జరిగిన మూడో రౌండ్ రెండో సెట్లో విదిత్ 2.5-3.5 స్కోరుతో సామ్ షాన్క్లాంద్ (అమెరికా) చేతిలో ఓడాడు. మరోవైపు కార్తీక్ వెంకటరామన్ 2.5-1.5తో బోగ్దాన్ డేనియల్‌పై గెలిచి ముందంజ వేశాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Neha Bora | నేహాబోరాకు ఢిల్లీ హై కోర్టు షాక్.. పీస్ బాండ్‌కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేత
‘ముదిరాజ్‌లను బీసీ-ఏలో చేర్చే హామీని వ్యతిరేకిస్తున్నాం’
BCCI | బీసీసీఐ నెట్‌వర్త్ తెలిస్తే షాకే.. టాప్ 10 రిచెస్ట్ క్రికెట్ బోర్డులివే
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు : డీఆర్వో పద్మావతి
పానగల్ ఛాయా సోమేశ్వరాలయ అభివృద్ధికి రూ.20 కోట్లు మంజూరు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

