ప్రతిష్టాత్మక మహిళల చెస్ ప్రపంచకప్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, దివ్యా దేశ్‌ముఖ్ ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. తద్వారా క్యాండిడేట్స్ టోర్నీ అర్హత మరింత చేరవయ్యారు.
ఫిడే తాజా ర్యాంకింగ్స్‌లో భారత గ్రాండ్‌మాస్టర్లు సత్తాచాటారు. ఇటీవల కాలంలో నిలకడగా రాణిస్తూ ప్రపంచవిజేతగా నిలిచిన దొమ్మరాజు గుకేశ్‌తో పాటు యువ జీఎం ప్రజ్ఞానంద తమ ర్యాంకింగ్స్ మెరుగుపర్చుకున్నారు.