Home
Sports
Indian Grandmasters Were Disappointed In The 11th Round Of The Candidates Chess Tournament
Candidates Chess Tourney | క్యాండిడేట్స్ చెస్ టోర్నీలో భారత గ్రాండ్‌మాస్టర్లకు నిరాశ
క్యాండిడేట్స్ చెస్ టోర్నీ 11వ రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్లకు నిరాశే ఎదురైంది.
- గుకేశ్ గేమ్ డ్రా.. ప్రజ్ఞానంద, విదిత్‌కు ఓటమి
Candidates Chess Tourney | టొరంటో: క్యాండిడేట్స్ చెస్ టోర్నీ 11వ రౌండ్లో భారత గ్రాండ్ మాస్టర్లకు నిరాశే ఎదురైంది. ఈ రౌండ్ ముందు వరకూ రష్యా ఆటగాడు ఇయాన్ నెపొనియాచితో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతూ వచ్చిన దొమ్మరాజు గుకేశ్.. గురువారం టాప్ సీడ్ ఫాబియానా కరువానతో జరిగిన గేమ్‌ను డ్రా చేసుకువడంతో అతడు 6.5 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయాడు. మరో గేమ్‌లో విదిత్ గుజరాతిని ఓడించిన నెపొనియాచి 7 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. అమెరికా ఆటగాడు హికారు నకమురాతో గేమ్‌లో ప్రజ్ఞానంద ఓటమి పాలయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

