జిల్లావ్యాప్తంగా మంగళవారం హోలీ సంబురాలు అం బరాన్ని తాకాయి. చిన్నాపెద్దా తేడా లేకుండా వీధుల్లోకి వచ్చి రంగులు చల్లుకుంటూ కేరింతలు కొట్టారు. వీధులన్నీ రంగులతో తడిసిముద్దయ్యాయి.
హిండెన్‌బర్గ్ పరిశోధనా నివేదిక మూలంగా అదానీ గ్రూప్ కంపెనీ షేర్ల మార్కెట్ విలువ సగానికి పడిపోవడానికి కొన్ని దశాబ్దాల ముందు- పార్లమెంటులో ఒక ప్రసంగం నాడు దేశంలో మూడవ స్థానంలో ఉన్న వ్యాపార సామ్రాజ్యాన
నగరంలో జనావాసాల మధ్య ఉన్న గోదాములను తరలిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గోదాముల్లో ప్రమాదకర రసాయనాలు ఉంచితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
సేంద్రియంగా పండించిన ఆహార ధాన్యాలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ప్రతిరోజు వరి అన్నంతో పాటు చిరుధాన్యాలు ఆహారంగా తీసుకునేందుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు.
ఆటోనగర్ పారిశ్రామిక వాడ నుంచి వస్తున్న వ్యర్థ రసాయనాల దుర్వాసనకు కారణమైన గోడౌన్లను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎంఆర్డీసీ చైర్మన్, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి తెలిపారు.
వంకర టింకరగా ఉండే వెంట్రుకలను నిటారుగా చేసేందుకు ఉపయోగించే హెయిర్ స్ట్రెయిట్నర్ రసాయనాల వల్ల మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ప్రమాదవశాత్తు మంటలు అంటుకోవడంతో రసాయన పౌడర్ లోడుతో వెళ్తున్న లారీ పూర్తిగా
కాలిపోయింది. కర్ణాటక నుంచి ఒడిశాకు బయలుదేరిన ఈ లారీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం నస్తూరుపల్లి వద్ద శనివారం అగ్ని�
ఏప్రిల్‌లో 20.11 బిలియన్ డాలర్లకు న్యూఢిల్లీ, మే 13: భారత్ వాణిజ్యలోటు భారీగా పెరిగిపోయింది. ముగిసిన ఏప్రిల్ నెలలో ఎగుమతులు జోరు చూపించినప్పటికీ, దిగుమతులు సైతం అదేస్థాయిలో అధికంకావడంతో వాణిజ్యలోటు 20.11 బి�
Burkina Faso | పశ్చిమ ఆఫ్రికా దేశమైన బుర్కినా ఫాసోలో (Burkina Faso) విషాదం చోటుచేసుకుంది. బుర్కినా ఫాసోలోని గామ్‌బ్లోరాలో ఉన్న బంగారు గని సమీపంలో పేలుళ్లు సంభవించాయి. దీంతో 59 మంది దుర్మరణం చెందారు.
కాలిఫోర్నియా, జనవరి 30: కారును రెగ్యులర్‌గా శుభ్రం చేస్తున్నప్పటికీ, క్యాన్సర్ కారక రసాయనం నుంచి తప్పించుకునే అవకాశం ఉండదని తాజా అధ్యయనం వెల్లడించింది. కారులో ఉండే అటువంటి రసాయనాలను పారద్రోలడం, తుడిచివ�
pizza | మీకు పిజ్జా అంటే ఇష్టమా !! పిజ్జాలు, బర్గర్లు లొట్టలేసుకుని మరి తింటారా !! అయితే మీకో షాకింగ్ న్యూస్.. ఎందుకంటే మీరు తినే పిజ్జాలు ఆరోగ్యానికి అంత మంచిది కాదు.. ఆ చెప్పారులే.. ఆ మాకు తెలుసులే.. ఎంతమంది