Home
National
The Supreme Court Recently Announced A Nationwide Ban On Firecrackers Containing Banned Chemicals
నిషేధిత రసాయనాలున్న పటాకులపై దేశమంతా నిషేధం
నిషేధిత రసాయనాలతో తయారైన పటాకులను కాల్చడాన్ని నిషేధిస్తూ తామిచ్చిన ఉత్తర్వులు ఢిల్లీకి మాత్రమే కాదు దేశమంతా వర్తిస్తాయని సుప్రీంకోర్టు తాజాగా పేర్కొన్నది.
న్యూఢిల్లీ : నిషేధిత రసాయనాలతో తయారైన పటాకులను కాల్చడాన్ని నిషేధిస్తూ తామిచ్చిన ఉత్తర్వులు ఢిల్లీకి మాత్రమే కాదు దేశమంతా వర్తిస్తాయని సుప్రీంకోర్టు తాజాగా పేర్కొన్నది. అత్యున్నత న్యాయస్థానం ఇంతక్రితం జారీ చేసిన ఉత్తర్వులు రాజస్థాన్ సహా దేశంలోని అన్ని రాష్ర్టాలు అమలుజేయాలని స్పష్టం చేసింది.
‘వాయు, ధ్వని కాలుష్యాన్ని నియంత్రించే బాధ్యత అందరిదీ. పర్యావరణ పరిరక్షణ అన్నది కేవలం కోర్టుల బాధ్యత కాదు’ అని జస్టిస్ సుందరేశ్ అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
IndiGo flight | ప్రయాణికుడికి అస్వస్థత.. ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్..!
Tiger Shroff | టైగర్ ష్రాఫ్పై దాడిచేస్తే విదేశాల్లో ఉద్యోగం, భారీగా డబ్బు.. దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి..!
Kim Jong Un | కిమ్ చనిపోలేదు.. బతికే ఉన్నారు.. మరణవార్తల ప్రచారం వేళ కొత్త ఫొటోలు విడుదల చేసిన ఉత్తర కొరియా
Kullu Dussehra | దేశమంతా దసరా ముగిసిన తర్వాతే ఇక్కడ పండుగ మొదలవుతుంది!
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

