Home
National
Plastics Contain Dangerous Chemicals That Are Harmful To Health Consumer Reports Has Revealed In Its Latest Study
ప్లాస్టిక్ మయంగా సూపర్ మార్కెట్ల తిండి!
ప్లాస్టిక్ వస్తువుల్లో భద్రపరిచే, వాటిల్లోని ఆహారం తినడం ద్వారా శరీరంలోని సూక్ష్మ రూపంలో ప్లాస్టిక్ రేణువులు చేరుతున్నాయన్న విషయం ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది.
న్యూఢిల్లీ, జనవరి 8: ప్లాస్టిక్ వస్తువుల్లో భద్రపరిచే, వాటిల్లోని ఆహారం తినడం ద్వారా శరీరంలోని సూక్ష్మ రూపంలో ప్లాస్టిక్ రేణువులు చేరుతున్నాయన్న విషయం ఇప్పటికే పలు అధ్యయనాల్లో తేలింది. ఆ ప్లాస్టిక్ అణువుల్లో ఆరోగ్యానికి హాని కలిగించే ప్రమాదకరమైన రసాయనాలు ఉంటున్నాయని కన్జూమర్ రిపోర్ట్స్ అనే సంస్థ తన తాజా అధ్యయనంలో వెల్లడించింది.
85 రకాల ఆహార పదార్థాలను పరీక్షించగా, 84 పదార్థాల్లో ఫాలేట్స్ , 79 శాతం ఆహార నమూనాల్లో బైస్ఫెనాల్-ఏ అనే మరో ప్లాస్టిక్ రసాయనం ఉన్నట్టు తెలిందని తెలిపింది. ఫాలేట్స్, బైస్ఫెనాల్స్లు శరీరంలో ఈస్ట్రోజెన్, ఇతర హాన్మోన్ల ఉత్పత్తి, నియంత్రణ వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తాయని హెచ్చరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
President Murmu | ఇంద్రకీలాద్రిని దర్శించుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

