చండ్రుగొండ: రైతులకు పండించిన పంటలకు గిట్టుబాటు ధర వచ్చేలా పార్లమెంటులో చట్టం తేవాలని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షులు అంకిరెడ్డి కృష్ణారెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం ఏర్పాటు చేస�
చండ్రుగొండ: ప్రభుత్వ గిరిజన పాఠశాలల్లో విద్యాప్రమాణాలు మెరుగుపరిచేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఐటిడిఏ అసిస్టెంట్ ట్రైబల్ డెవలప్మెంట్ ఆఫీసర్ చంద్రమోహన్ అన్నారు. శనివారం మండలంలోని తిప్పనపల్లి, బాలి
చండ్రుగొండ: అమరవీరుల ఆశయాలను కొనసాగిద్దామని న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు ఎస్కే ఉమ్మర్ పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన అమరవీరుల సంస్మరణ సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఈసందర్భంగా ఆయన అమరవీరులకు నివాళ�
చండ్రుగొండ: టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నూతన మండల కమిటి బాధ్యులకు సూచించారు. ఎమ్మెల్యే స్వగృహంలో కలిసిన నూతన మండల కమిటీ బాధ్యులు ఆయనకు కృతజ్ఞతలు త�
చండ్రుగొండ: ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని టీఆర్ఎస్ అశ్వరావుపేట నియోజకవర్గ నాయకులు జారె ఆదినారయణ పిలుపునిచ్చారు. మంగళవారం రావికంపాడు గ్రామంలో టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడిగా ఇటీవల ఎన్ని�
చండ్రుగొండ: సాంకేతిక లోపం తలెత్తినకారణంగా మంగళవారం బ్యాంకు సేవలు నిలిచి పోయాయి. దీంతో బ్యాంకు లావాదేవీలకు అంతరాయం కలిగింది. స్థానిక స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో టెక్నికల్ సమస్యరావడంతో బ్యాంకు వచ్చిన ఖా�
చండ్రుగొండ: విద్యార్దులు తప్పనిసరిగా మాస్క్ ధరించి పాఠశాలకు హాజరుకావాలని డీపీఎంఓ వెంకటేశ్వరరావు సూచించారు. బుధవారం మద్దుకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన వ�
కొత్తగూడెం: చండ్రుగొండ అటవీశాఖ అధికారి శ్రీనివాసరావు గోల్డ్ మెడల్ అందుకున్నారు. గురువారం హైదరాబాద్లోని దూలపల్లి ఫారెస్టు అకాడమీలో జరిగిన కార్యక్రమంలో ఈ మెడల్ వీరికి అందజేశారు. గత సంవత్సర కాలంలో చండ్ర
చండ్రుగొండ: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్దుల హజరుశాతం రోజురోజుకి పెరుగుతుందని జిల్లా విద్యాశాఖాధికారి సోమశేఖరశర్మ అన్నారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలన�
చండ్రుగొండ : మండల పరిధిలోని పోకలగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్దులు, ఉపాధ్యాయులకు కరోనా టెస్టులు నిర్వహించినట్లు మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం పాఠశాలలో వైద్యసిబ్బ�
చండ్రుగొండ: మున్నూరుకాపులకు రాష్ట్రంలో కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని మున్నూరుకాపు సంక్షేమ సంఘం మండల కమిటి డిమాండ్ చేసింది. గురువారం మున్నూరుకాపు సంక్షేమ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తాసిల్దార్ ఉషాశారదకు �