Kothagudem | టీఆర్ఎస్ పటిష్టతకు కృషి చేయండి : ఎమ్మెల్యే మెచ్చా

చండ్రుగొండ: టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అశ్వరావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు నూతన మండల కమిటి బాధ్యులకు సూచించారు. ఎమ్మెల్యే స్వగృహంలో కలిసిన నూతన మండల కమిటీ బాధ్యులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న అభివృద్ది సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా చూడాలన్నారు.
టీఆర్ఎస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని అన్నారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో టిఆర్ఎస్ మండల అధ్యక్షులు దారా వెంకటేశ్వరరావు, కార్యదర్శి ఉప్పతల ఏడుకొండలు, జిల్లా పరిషత్ కో-ఆప్షన్ సభ్యులు సయ్యద్ రసూల్, సీనియర్ నాయకులు మేడా మోహన్‌రావు, ఉన్నం నాగరాజు, దారా రత్నాకర్, సత్తి నాగేశ్వరరావు, వంకాయలపాటి బాబురావు తదితరులు ఉన్నారు.
Read Today's Latest Khammam Khammam News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karnataka HC | ప్రతి విషయాన్ని విచారించే అధికారం ఆ సంస్థకు లేదు.. కర్ణాటక హైకోర్టు కీలక వ్యాఖ్యలు..!
girl consumes cough syrup dies | జ్యూస్‌గా భావించి దగ్గు మందు అంతా తాగిన బాలిక.. నిద్రలోకి జారుకుని మృతి
Yogita Rana | విద్యతో ఖైదీల్లో మార్పునకు చర్యలు : విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణా
VC Aldas Janaiah | వీసీ అల్డాస్ జానయ్యపై చర్యలకు ప్రొఫెసర్లు, విద్యార్థుల డిమాండ్.. వీడియో
Kolkata’s Presidency University | వివేకానంద పోస్టర్‌కు అవమానం.. ఇద్దరు విద్యార్థినులను బహిష్కరించిన యూనివర్సిటీ
ట్రెండింగ్ వార్తలు
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?

