తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్‌ను పిలిచి, ఈ మధ్యే జైలు నుంచి బయటికి వచ్చిన ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు, మనం తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేయటం లేదు. కాంగ్రెస్‌కు సపోర్ట్ ఇస్తున్నామని చెప్పాడ
స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్‌పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు గుండె జబ్బుతో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు నివేదిక సమర్పించారు.
నోరు మంచిదైతే ఊరు మంచిదౌతుందనే నానుడి నెత్తికెక్కని ఉన్మాదిని పీసీసీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టుకొని, మోరీలా మారిన ఆయన నోటికి మైకులు తొడిగి ఊరేగిస్తే, తెలంగాణ సహిస్తుందా? అసలే దశాబ్దాల దగా చరితను నుదిట�
“మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నాడు మంత్రిగా ఉన్నప్పుడు పాల్పడిన రాజకీయ హత్యలు అన్నీ ఇన్నీ కావు. ఖమ్మంలో రౌడీయిజానికి తెరలేపారు. ఎంతోమంది రౌడీషీటర్లను కాపాడారు.
మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అరెస్టు సీఎం జగన్ అహంకారానికి నిదర్శనమని బీఆర్ఎస్ నేత మోత్కుపల్లి నర్సింహులు మండిపడ్డారు. శనివారం ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులర్పించారు.
ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసు, రింగ్‌రోడ్డు కేసులో విచారణ ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబుపై విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మరో పిటిషన్‌ను దాఖలు చేసింది.
కాంగ్రెస్ హామీలు వినేందుకు ఎంత గొప్పగా ఉన్నాయో, ఆర్థికంగా చూసినపుడు ఆచరణలో అంత అసాధ్యమని, కొద్దిగానైనా ఆలోచించగలవారికి ఆదివారం రాత్రికే అర్థమైంది. జిల్లాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, సాధారణ ప్రజ�
బిల్ క్లింటన్, బిల్‌గేట్స్ వంటి గొప్ప గొప్ప వాళ్లను రప్పించగలిగిన నాయకుడినే (చంద్రబాబు) జైల్లో పెడుతారా? అని ఆయన పట్ల తనకున్న గౌరవాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ చాటుకున్నారు.
తెలంగాణపై ఉమ్మడి రాష్ట్రంలో సీమాంధ్ర పాలకులు చూపిన వివక్ష ఒక ‘ఒడువని ముచ్చట’. 60 ఏండ్ల పాలనలో వారు చేసిన కుట్రలు.. తుంగలో తొక్కిన హామీలను మాటల్లో చెప్పలేం. ఇక నీళ్ల దోపిడీకి అంతేలేదు. తెలంగాణను ఎండబెడుతూ ఆం
తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు కూలి పని కూడా దొరకక ఇతర రాష్ర్టాలకు వలస వెళ్లేవారని, నేడు పనులు ఫుల్లుగా జరుగుతుండటంతో రాష్ట్రంలో కైకిలోల్లు దొరకని పరిస్థితులు నెలకొన్నాయని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్ర