కోర్టుకు తెలిపిన లాయర్లు
హైదరాబాద్, నవంబర్ 15 (నమస్తే తెలంగాణ): స్కిల్ డెవలప్మెంట్ కేసులో మధ్యంతర బెయిల్పై ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు గుండె జబ్బుతో బాధపడుతున్నారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టుకు నివేదిక సమర్పించారు. చంద్రబాబు కంటి ఆపరేషన్, ఆరోగ్య పరిస్థితి వివరాలను కోర్టుకు అందించారు. వైద్యుల సూచనల మేరకు నివేదికను మెమో ద్వారా కోర్టుకు అందించారు.