Stock market : ఇరాన్-అమెరికా మధ్య కాల్పుల విరమణ ఒప్పందం భారతీయ స్టాక్ మార్కెట్‌కు లాభాలపంట పండించింది. ఇన్వెస్టర్లకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. ఏకంగా ఈ ఒక్కరోజే 4 శాతం లాభాలతో మదుపర్ల సంపద రూ.17.1 లక్ష కోట్ల వరకు ప�
Strait of Hormuz : ఇకపై హార్ముజ్ జలసంధి నుంచి వెళ్లే నౌకలపై పన్నులు విధించే ఆలోచన చేస్తోంది ఇరాన్. ఇప్పటికే ఈ అంశంపై ఇరాన్ పార్లమెంట్లో చర్చ జరిగింది. దీనికి అవసరమైన బిల్లును కూడా ఆమోదించింది.
US-Iran ceasefire : ఇరాన్-అమెరికా మధ్య రెండువారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. దీంతో పశ్చిమాసియాలో తిరిగి సాధారణ పరిస్థితులు నెలకొనబోతున్నాయి.
Benjamin Netanyahu: ఇరాన్‌పై బాంబు దాడులకు రెండు వారాలు బ్రేక్ వేశారు ట్రంప్. ఆ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని స్వాగతించారు. ఆ దేశ పీఎంవో ఇవాళ తన ఎక్స్‌లో ఓ స్టేట్మెంట్ రిలీజ్ చేసింది. కానీ లెబనాన్‌కు కాల్పుల వ�
US Iran Ceasefire | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇరాన్‌పై అర్ధరాత్రి జరగాల్సిన దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. రెండు వారాల పాటు కాల్పు�
అమెరికా నుంచి వచ్చిన కాల్పుల విరమణ ప్రతిపాదనను ఇరాన్ సోమవారం తిరస్కరించింది. తన ప్రతిస్పందనను పాకిస్థాన్ ద్వారా అమెరికాకు తెలియచేసినట్లు ఇరాన్ అధికారిక వార్తాసంస్థ ఇస్లామిక్ రిపబ్లిక్ న్యూస్ ఏ
Iran Crisis: ఇరాన్ వార్‌ను ఆపేందుకు మీడియేటర్లు ఓ ప్లాన్ వేశారు. 45 రోజుల పాటు తాత్కాలిక కాల్పుల విరమణ ప్రకటించాలని ముస్తాయి తీర్మానం ప్రతిపాదించారు అయితే ఇరాన్, అమెరికా దేశాలు ఆ ప్లాన్‌పై ఇంకా స్పందించ�
Iran ceasefire : ఇరాన్‌తో శాంతి చర్చలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ ఆచితూచి స్పందిస్తోంది. తమ ప్రతిపాదనలకు అంగీకరిస్తే అమెరికాతో చర్చలు జరుపుతామని ప్రకటించింది.
Russia-Ukraine War : ఉక్రెయిన్-రష్యా మధ్య కనీసం వారంపాటు కాల్పుల విరమణ (సీజ్ ఫైర్) జరగనుంది. ఈ మేరకు ఉక్రెయిన్‌పై వారంపాటు దాడి చేయబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ హామీ ఇచ్చినట్లు ట్రంప్ వెల్లడించారు.
Ceasefire Agreement: థాయ్‌ల్యాండ్, కంబోడియా దేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. రెండు దేశాలకు చెందిన రక్షణ మంత్రులు ఇవాళ దీనిపై సంయుక్త ప్రకటన చేశారు.
ఆయుధాలు వదిలేసి, తమ పోరాటాన్ని తాత్కాలికంగా నిలిపివేయడానికి కొంత సమయం కావాలని కోరుతూ మావోయిస్టు పార్టీ మూడు రాష్ర్టాల ప్రభుత్వాలను విజ్ఞప్తి చేస్తూ విడుదల చేసిన లేఖ సంచలనం సృష్టిస్తున్నది.
పాకిస్థాన్, అప్ఘానిస్థాన్ తక్షణ కాల్పుల విరమణకు అంగీకరించాయి. ఖతార్, తుర్కియే మధ్యవర్తిత్వంలో శనివారం జరిగిన చర్చల్లో ఈ మేరకు అంగీకారం కుదిరింది. రానున్న రోజుల్లో మరిన్ని సమావేశాల్లో పాల్గొనేందుకు
గాజాలో శాంతి మూడునాళ్ల ముచ్చటగా మిగిలే పరిస్థితి తలెత్తింది. ఇజ్రాయెల్-హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం పతనం అంచుకు చేరుకుంది. ఆదివారం రఫాలో హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ బలగాలపై దాడులకు దిగగా, దానికి