Birth Certificate | కులం, మతం ప్రస్తావన లేకుండా జనన ధ్రువీకరణ పత్రం కావాలని కోరుకునే హకు పౌరులకు ఉన్నదని హైకోర్టు స్పష్టం చేసింది. అలాంటి వారి కోసం దరఖాస్తులో కులరహితం, మతరహితం అనే ప్రత్యేక కాలమ్‌ను ప్రవేశపెట్టేందు�
అమెరికాలో పర్యటనలో ప్రధాని మోదీకి స్థానిక మీడియా నుంచి భారత్‌లో మైనారిటీల హక్కులపై ప్రశ్నలు ఎదురయ్యాయి. బైడెన్‌తో ద్వైపాక్షిక చర్చల అనంతరం గురువారం నిర్వహించిన సంయుక్త మీడియా సమావేశంలో ‘మైనారిటీల హక�
ఒక దళిత బాలుడు క్రికెట్ బాల్‌ను పట్టుకున్నాడన్న కోపంతో కొందరు అగ్ర కులస్తులు బాలుడి మేనమామపై దాడి చేసి అతడి బొటన వేలును దారుణంగా నరికిన సంఘటన గుజరాత్లో చోటుచేసుకుంది.
తెలంగాణ రాక ముందు కుల వృత్తులను నమ్ముకొని జీవించే వారిని ఓటు బ్యాంక్‌గా చూడటం తప్పా.. వారి అభివృద్ధి, సామాజిక, ఆర్థిక పురోగతిని పట్టించుకున్న ప్రభుత్వాలు లేవు. ఉద్యమంలో ఊరూరా తిరిగిన కేసీఆర్ తెలంగాణకు జ�
విద్వేషపూరిత ప్రసంగాలపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని, ఈ తీర్పును స్వాగతిస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ తెలిపారు. విద్వేషపూరిత ప్రసంగాలను కట�
కుల వ్యవస్థ, వర్ణబేధం, లింగ వివక్షతను వ్యతిరేకించిన అభ్యుదయవాది మహాత్మా బసవేశ్వరు డు అని మెదక్ డీఎస్పీ సైదులు అన్నారు. ఆదివారం మెదక్ ఎస్పీ కార్యాలయంలో బసవేశ్వర జయంతి నిర్వహించారు.
రామేశ్వరం పోయినా శనేశ్వరం పోలేదన్నట్లుగా.. భారతీయులు అమెరికాకు పోయినా కూడా కులజాడ్యాన్ని వదులుకోవటం లేదు. అణచివేతకు, వివక్షకు గురైన బాధితుల నుంచి దీనికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది.
తెలంగాణలో సీఎం కేసీఆర్ అన్ని కులాలకు సముచిత న్యాయం చేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పేర్కొన్నారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని ఘట్కేసర్లో గౌడసంఘం ఆధ్వర్యంలో ఆదివారం స
రహస్యంగా ప్రేమ వివాహం చేసుకున్నారు. విషయం తెలిసిన అమ్మాయి తల్లిదండ్రులు యువకుడిని వేధించడంతో ఆత్మహత్య చేసుకున్న సంఘటన వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు, మృతుడి బంధువుల కథనం
కాలిఫోర్నియా రాష్ట్ర సెనేట్‌లో ప్రవేశపెట్టిన కులవివక్ష వ్యతిరేక బిల్లుకు వ్యతిరేకంగా భారతీయ అమెరికన్లు గురువారం కాలిఫోర్నియాలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు.
గత నెల అమెరికాలోని సియాటిల్ నగర కౌన్సిల్ కుల వివక్షపై నిషేధం విధించగా ఇప్పుడు కెనడాలోని టొరంటోలో కూడా కుల వివక్షపై చర్యలు మొదలయ్యాయి. కుల వివక్షకు వ్యతిరేకంగా టొరంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్(టీ�
ఆ కుటుంబాలన్నీ మన దేశంలోనే ఉన్నాయి. మన రాష్ట్రంలోనే బతుకుతున్నాయి. కానీ, స్వాతంత్య్రం వచ్చి ఇన్నేళ్లు గడిచినా వాళ్ల కులాన్ని మాత్రం అధికారికంగా గుర్తించలేదు.
శనివారం మహా శివరాత్రి నేపథ్యంలో శివాలయంలోకి ప్రవేశించి పూజలు చేసేందుకు దళిత వర్గానికి చెందిన యువతులు ప్రయత్నించారు. దీనిని గమనించిన ఉన్నత వర్గాలకు చెందిన ప్రజలు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్�
ఉన్నత న్యాయస్థానాలలో జడ్జీల నియామకం విషయంలో కేంద్రం, సుప్రీంకోర్టు కొలీజియం మధ్య నెలకొన్న ప్రతిష్టంభన రోజు రోజుకూ పెరుగుతున్నది. తాజాగా కేంద్ర న్యాయ శాఖ కొలీజియంపై కుల వివక్ష ఆరోపణలు చేసినట్టు ప్రముఖ �