స్టార్ హోటల్లో గది అద్దెకు తీసుకొని క్యాసినోను తలపించేలా నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై బంజారాహిల్స్ పోలీసులు దాడులు జరిపి 13మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశారు.
Asia Cup: కొలంబోలో క్యాసినోకు వెళ్లిన పాక్ క్రికెట్ బోర్డు అధికారిపై విమర్శలు వస్తున్నాయి. మీడియా మేనేజర్ ఉమర్ ఫారూక్‌తో పాటు మరో వ్యక్తి కూడా క్యాసినో వెళ్లారు. ప్రవర్తనా నియమావళి ప్రకారం చర్
ఆన్లైన్ గేమ్‌లు, క్యాసినోలు, గుర్రపు పందెం క్లబ్బుల ద్వారా జరిగే బెట్టింగుల పూర్తి ముఖ విలువపై 28 శాతం జీఎస్టీని విధిస్తూ సవరించిన జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్ శుక్రవారం ఆమోదం తెలిపింది. రెండు బిల్లుల�
ఆన్లైన్ క్రీడల వేదిక మొబైల్ ప్రీమియర్ లీగ్ (ఎంపీఎల్) సుమారు 350 మందిని ఉద్యోగాల్లో నుంచి తీసేసింది. దేశంలో కంపెనీకి ఉన్న ఉద్యోగుల్లో ఇది దాదాపు సగానికి సమానం కావడం గమనార్హం.
GST council meet | ఈ నెల 18న దేశ రాజధాని ఢిల్లీలో జీఎస్టీ కౌన్సిల్ 49వ సమావేశం జరగనుంది. ఈ విషయాన్ని జీఎస్టీ కౌన్సిల్ ట్విటర్ ద్వారా వెల్లడించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సమావేశం జరుగుతు�
Cambodia | కాంబోడియాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. పోయిపెట్లోని గ్రాండ్ డైమండ్ సిటీ క్యాసినో హోటల్లో బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.
Casino | క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రదారులు చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని
హైదరాబాద్ నుంచి కొందరు జూదపురాయుళ్లను నేపాల్‌కు తీసుకెళ్లి క్యాసినో నిర్వహించిన ఆరోపణలపై నమోదైన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు బుధవారం నగరంలోని పలు చోట్ల సోదాలు నిర్వహించారు. �
ED | హైదరాబాద్‌లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు కలకలం సృష్టించాయి. బుధవారం ఉదయం నగరంలోని ఎనిమిది చోట్ల ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు.
అమరావతి : గుడివాడలో క్యాసినో నిర్వహించినట్లు మంత్రి కొడాలి నాని స్వయంగా ఒప్పుకున్నా సీఎం జగన్ ఎందుకు నోరు విప్పడం లేదని టీడీపీ సీనియర్ నాయకుడు దేవినేని ఉమ ఆరోపించారు. క్యాసినో వ్యవహారంలో దాదాపు 5వంద