క్యాసినో.. ఈడీ విచారణకు హాజరైన చీకోటి ప్రవీణ్
Chikoti Praveen | క్యాసినో ప్రధాన సూత్రధారి చీకోటి ప్రవీణ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. బ్యాంకు స్టేట్మెంట్లు, నోటీసు కాపీతోపాటు అడ్వకేట్‌ను ప్రవీణ్ ఈడీ కార్యాలయానికి
హైదరాబాద్: క్యాసినో ప్రధాన సూత్రధారి చీకోటి ప్రవీణ్ ఈడీ విచారణకు హాజరయ్యారు. బ్యాంకు స్టేట్మెంట్లు, నోటీసు కాపీతోపాటు అడ్వకేట్‌ను ప్రవీణ్ ఈడీ కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈడీ జాయింట్ డైరెక్టర్ అభిషేక్ నేతృత్వంలో విచారణ కొనసాగుతున్నది. విదేశాల్లో క్యాసినో నిర్వహణ, హవాలా రూపంలో నగదు బదిలీలపై ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. విచారణ నేపథ్యంలో బషీర్‌బాగ్‌లోని ఈడీ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఇప్పటికే ప్రవీణ్, మాధవరెడ్డి నివాసాల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. వారివద్ద ల్యాప్‌టాప్‌లు, ఫోన్లు, ఇతర పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. విదేశాల్లో క్యాసినో క్యాంపులకు వందలాది మంది పంటర్లను తరలించినట్లు ఆధారాలు సేకరించారు. చీకోటి ప్రవీణ్ వాట్సాప్‌లో కీలక సమాచారం సేకరించారు. అతనికి చెందిన నాలుగు బ్యాంకు అకౌంట్లను అధికారులు గుర్తించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
- Tags
- casino
- Chikoti praveen
- ED
- enquiry
RELATED ARTICLES
తాజా వార్తలు
Mahabubnagar | ప్రైవేట్ భూముల్లో వీడియోలు.. రేవంత్ రెడ్డి అనుచరుడికి దేహశుద్ది
Bathukamma | లండన్‌లో ఘనంగా ‘టాక్-చేనేత బతుకమ్మ-దసరా’ సంబరాలు
Shahid Afridi: షాహిద్ అఫ్రిది మృతిచెందినట్లు సోషల్ మీడియాలో ఫేక్ పోస్టు
Bathukamma Celebrations | ఫ్రిస్కో నగరంలో అంబరాన్నంటిన ‘టి-ప్యాడ్’ బతుకమ్మ సంబరాలు .. ప్రత్యేక ఆకర్షణగా నవీన్ పోలిశెట్టి
Chinmay Sutar: చరిత్ర సృష్టించిన మిజోరం బ్యాటర్.. చిన్మయ సుతార్ 400 నాటౌట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

