Australia Open 2024: ఆస్ట్రేలియా ఓపెన్ - 2024లో భాగంగా జరుగుతున్న మూడో రౌండ్ పోటీలలో స్టార్ ప్లేయర్లు అల్కరాజ్, మెద్వెదెవ్‌లు ప్రిక్వార్టర్స్‌కు చేరుకున్నారు. కాస్పర్ రూడ్‌కు మూడో రౌండ్లో షాక్ తప్పలేదు.
Novak Djokovic : వరల్డ్ నంబర్ 1 నొవాక్ జకోవిచ్(Novak Djokovic) కొత్త ఏడాది కూడా జోరు చూపిస్తున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా టోర్నీలో అడుగు పెట్టిన జకో అలవోకగా నాలుగో రౌండ్‌కు దూసుకెళ్లాడు. మ్యాచ్ అనంతరం కోర్టు ఇంట�
Australia Open 2024: బుధవారం మెల్బోర్న్ లోని రాడ్ లీవర్ ఎరీనా వేదికగా ముగిసిన పురుషుల రెండో రౌండ్ పోరులో అల్కరాజ్.. 6-4, 6-7 (3-7), 6-3, 7-6 (7-3) తేడాతో లొరెంజొ సొనెగొ (ఇటలీ)ను ఓడించాడు.
Australia Open 2024: టాప్ సీడ్ అల్కరాజ్ తో పాటు అలెగ్జాండెర్ జ్వెరెవ్, కాస్పర్ రూడ్ లు ఆస్ట్రేలియా ఓపెన్‌లో రెండో రౌండ్‌కు దూసుకెళ్లారు. మహిళల సింగిల్స్‌లో ఎమ్మా రడుకాను, ఇగా స్వియాటెక్, రిబాకినాలు సత్తా చాటా
Novak Djokovic : సెర్బియా ఆటగాడు నొవాక్ జకోవిచ్(Novak Djokovic) రికార్డు స్థాయిలో మరో ఏడాదిని నంబర్ 1 గా ముగిస్తున్నాడు. ఈ ఏడాది మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లు(Grandslam Title) కొల్లగొట్టిన జకో.. పురుషుల టెన్నిస్ చరిత్రలో 24 గ్రా
Carlos Alcaraz : రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) ప్రతిష్ఠాత్మక ఏటీపీ అవార్డు గెలుచుకున్నాడు. ఈ ఏడాది అద్భుతంగా రాణించిందుకు స్టెఫాన్ ఎడ్బెర్గ్ స్పోర్ట్స్‌మన్‌షిప్(Stefan Edberg Sportsmanship Award) అవార్డు అందుకున్నాడు. జన�
నొవాక్ జొకోవిచ్ వరుసగా ఎనిమిదోసారి యేడాదిని టాప్ ర్యాంక్‌తో ముగించాడు. ఈ యేడాది మూడు గ్రాండ్‌స్లామ్ టోర్నీ టైటిల్స్‌లో అత్యధిక టైటిల్స్(24) సాధించిన ఆటగాడిగా రికార్డులకెక్కాడు.
Novak Djokovic : టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్(Novak Djokovic) ఏటీపీ ఫైనల్స్‌లో సంచలనం సృష్టించాడు. రికార్డు స్థాయిలో ఏడో టైటిల్ సాధించాడు. ఇటలీలోని ట్యూరిన్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఫైనల్లో జకో.. స్థానిక ఆటగాడు జన్న�
ATP Finals : ఇటలీలోని టురిన్లో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక ఏటీపీ ఫైనల్స్(ATP Finals )లో రెండో సీడ్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz)కు భారీ షాక్ తగిలింది. రెండుసార్లు చాంపియన్ అలెగ్జాండర్ జ్వెరెవ్(జర్మనీ) చేతిలో �
US Open women's tennis | అమెరికా యువ సంచలనం కోకో గాఫ్ (Coco Gauff) యూఎస్ ఓపెన్ (US Open) గ్రాండ్‌స్లామ్ టోర్నీలో సంచలనం సృష్టించింది. శనివారం జరిగిన యూఎస్ ఓపెన్ ఫైనల్లో బెలారస్‌కు చెందిన ప్రపంచ రెండో సీడ్ అరీనా సబలెంకా (Aryna Sabale