Andrey Rublev | మ్యాడ్రిడ్ ఓపెన్.. అల్కరజ్‌కు షాకిచ్చిన రుబ్లెవ్
యువ సంచలనం కార్లొస్ అల్కరజ్ (స్పెయిన్)కు మ్యాడ్రిడ్ ఓపెన్ క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అల్కరజ్‌కు గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో 6-4, 3-6, 2-6 తేడాతో ఏడో సీడ్ రష్యా ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్ షాకిచ్చాడు.
Andrey Rublev | మ్యాడ్రిడ్: యువ సంచలనం కార్లొస్ అల్కరజ్ (స్పెయిన్)కు మ్యాడ్రిడ్ ఓపెన్ క్వార్టర్స్‌లో చుక్కెదురైంది. స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన అల్కరజ్‌కు గురువారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో 6-4, 3-6, 2-6 తేడాతో ఏడో సీడ్ రష్యా ఆటగాడు ఆండ్రీ రుబ్లెవ్ షాకిచ్చాడు.
తొలి సెట్లో ఓడినా రుబ్లెవ్ తర్వాత పుంజుకుని అల్కరజ్ను నిలువరించాడు. సెమీస్‌లో రుబ్లెవ్.. అమెరికా ఆటగాడు ఫ్రిట్జ్‌తో తలపడతాడు. మహిళల సింగిల్స్‌లో సబలెంక, రిబాకినా క్వార్టర్స్ నెగ్గి సెమీస్‌లో ఢీకొననున్నారు. మరో సెమీస్‌లో ఇగా స్వియాటెక్ మాడిసన్ కీస్‌ను ఓడించి ఫైనల్ చేరింది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
Pilates | మహిళలు ఆరోగ్యం కోసం.. పైలేట్స్, శక్తి వ్యాయామం.. రెండింటిలో ఏది చేస్తే మేలు..?
Curry Leaves | కూరల్లో కరివేపాకు తీసి పక్కన పెడుతున్నారా? ముఖానికి ఇలా రాస్తే మెరుపు మీ సొంతం!
Vanasamaradhana | వన సమారాధనకు సింగరేణి నుంచి భారీగా తరలిరావాలి
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

