Indian Wells 2024 | చరిత్ర సృష్టించిన అల్కరాజ్.. రెండో ట్రోఫీ గెలుపొందిన స్వియాటెక్
Indian Wells 2024 : ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ టోర్నీ(Indian Wells 2024)లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) చరిత్ర సృష్టించాడు. టైటిల్ పోరులో డానిల్ మెద్వెదేవ్(రష్యా)ను మట్టికరిపించి విజేతగా నిలిచాడు. మహిళల విభాగంలో ఇగా స్వియాటెక్...
Indian Wells 2024 : ప్రతిష్టాత్మక ఇండియన్ వెల్స్ టోర్నీ(Indian Wells 2024)లో డిఫెండింగ్ చాంపియన్ కార్లోస్ అల్కరాజ్(Carlos Alcaraz) చరిత్ర సృష్టించాడు. టైటిల్ పోరులో డానిల్ మెద్వెదేవ్(రష్యా)ను మట్టికరిపించి విజేతగా నిలిచాడు. మహిళల విభాగంలో ఇగా స్వియాటెక్ (Iga Swiatek) రెండోసారి చాంపియన్‌గా అవతరించింది.
ఆదివారం జరిగిన ఫైనల్లో అల్కరాజ్.. మెద్వెదేవ్‌ను చిత్తుగా ఓడించాడు. మరోవైపు ఉక్రెయిన్ స్టార్ మరియా సక్కారీని స్వియాటెక్ చిత్తు చేసింది. వరుస సెట్లలో ఆధిపత్యం చెలాయించిన ఈ పోలాండ్ స్టార్ 6-4, 6-0తో గెలుపొందింది.
RUN IT BACK, @iga_swiatek 🏆🏆
A two-time @BNPPARIBASOPEN champion! pic.twitter.com/PSsngMraVS
— wta (@WTA) March 17, 2024
ఆస్ట్రేలియన్ ఓపెన్ చాంపియన్ జన్నిక్ సిన్నర్(Jannik Sinner)కు సెమీఫైనల్లో షాకిచ్చిన అల్కరాజ్ టైటిల్ పోరులో చెలరేగాడు. మెద్వెదేవ్‌కు చుక్కలు చూపించి 7-6, 7-1తో విజేతగా నిలిచాడు. దాంతో, నిరుడు వింబుల్డన్ ట్రోఫీ తర్వాత తొలిసారి అల్కరాజ్ డబ్ల్యూటీఏ టైటిల్ ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాదు నొవాక్ జకోవిచ్ తర్వాత ఇండియన్ వెల్స్ టైటిల్‌ను నిలబెట్టుకున్న రెండో ఆటగాడిగా స్పెయిన్ స్టార్ చరిత్ర సృష్టించాడు.
ఇవి కూడా చదవండి
- Viral Video | దేశీ పాపడ్ మేకింగ్‌పై భగ్గుమన్న నెటిజన్లు
- Ras Malai | వరల్డ్ బెస్ట్ చీజ్కేక్స్లో మన రస్ మలైకి రెండో ర్యాంక్
- Anand Mahindra | తీవ్ర నీటి ఎద్దడి వేళ.. వినూత్న ఆలోచన పంచుకున్న ఆనంద్ మహీంద్రా.. VIDEO
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఢిల్లీలో క్షీణించిన వాయు నాణ్యత జీఆర్ఏపీ-1 ఆంక్షలు అమలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

