Viral Video | దేశీ పాపడ్ మేకింగ్‌పై భగ్గుమన్న నెటిజన్లు
Viral Video : దేశీ ఫుడ్ అంటే కూరలు, బిర్యానీ నుంచి టేస్టీ స్ట్రీట్ స్నాక్స్, డెజెర్ట్స్ వరకూ ఎంతో వైవిధ్యభరితం. మన వంటకాలకు ఎంతో ఘన వారసత్వంతో పాటు కొన్ని డిష్‌లను వండే విధానం కూడా ఉపఖండంలో వినూత్నంగా ఉంటుంది.
Viral Video : దేశీ ఫుడ్ అంటే కూరలు, బిర్యానీ నుంచి టేస్టీ స్ట్రీట్ స్నాక్స్, డెజెర్ట్స్ వరకూ ఎంతో వైవిధ్యభరితం. మన వంటకాలకు ఎంతో ఘన వారసత్వంతో పాటు కొన్ని డిష్‌లను వండే విధానం కూడా ఉపఖండంలో వినూత్నంగా ఉంటుంది. కొన్ని వంటకాల తయారీ పద్ధతులు వేడుకలా ఉంటే మరికొన్నింటిపై సందేహాలు రేకెత్తుతుంటాయి.
ఇక దేశీ పాపడ్స్‌ను తయారుచేసే ఓ వీడియో ఇన్‌స్టాగ్రాంలో తెగ వైరలవుతోంది. పాపడ్ తయారీ ప్రక్రియలో అపరిశుభ్రతను చూసి వీక్షకులు కంగుతిన్నారు. డిజిటల్ క్రియేటర్ దబాకె-ఖావో ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసిన వీడియోలో ఓ మహిళ పాపడ్స్ తయారుచేయడం కనిపిస్తుంది. పాపడ్ పిండిని కలపడంతో ఈ వీడియో మొదలవుతుంది. ఇక భారీ పాపడ్ షీట్స్‌ను కలిపి వాటిని గుండ్రటి ఆకారంలో కట్ చేసేందుకు స్టీల్ బౌల్స్‌ను వాడుతుంది.
పాపడ్ షీట్స్‌పై స్టీల్ బౌల్స్‌ను ఉంచి వాటిని కాళ్లతో తొక్కి గుండ్రటి ఆకారంలో కట్ చేయడం కనిపిస్తుంది. వాటిని ఆపై విడదీసి ఎండలో ఉంచి ప్యాక్ చేస్తారు. కాలితో పాపడ్‌ను ప్రెస్ చేయడంపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. అపరిశుభ్ర వాతావరణంలో పాపడ్స్ తయారీపై భగ్గుమన్నారు. అయితే ఇప్పటి ఫాస్ట్ ఫుడ్ కంటే ఇది మేలేనని మరికొందరు ఇన్‌స్టా యూజర్లు కామెంట్ చేశారు.
Read More :
కాంట్రాక్టర్‌పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దాడి : కేసు నమోదు చేసిన పోలీసులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kaaka | చిరంజీవి చేతిలో కొడవలి, రక్తంతో తడిసిన ఆయుధం.. ‘కాకా’ నుంచి ఊచకోత పోస్టర్
Gajulapeta Villagers | పట్టించుకోని ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి.. బీటీ రోడ్డు రెన్యువల్ కోసం గాజులపేట గ్రామస్తుల పాదయాత్ర
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

