బండి సంజయ్.. ఐదేండ్ల పదవీకాలంలో చేసిన అభివృద్ధిపై మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌తో చర్చకు సిద్ధమా..? అని రాష్ట్ర సివిల్ సప్లయీస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ సర్దార్ రవీందర్‌సింగ్ సవాల్ విసిరారు.
సిరిసిల్లలో నేత కార్మికులు ఆందోళనకు దిగారు. గురువారం సీఐటీయూ, వపర్లూం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కొత్త బస్టాం డ్ వద్ద 24 గంటల రిలే దీక్ష చేపట్టగా, బీఆర్ఎస్ సంఘీభావం తెలిపింది.
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ దూకుడు పెంచింది. మరో నాలుగు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. వీటితో కలుపుకొని పార్టీ ఇప్పటి వరకు ప్రకటించిన అభ్యర్థుల సంఖ్య 9కి పెరిగింది.
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జన్మదిన వేడుకలు బుధవారం ఘనంగా నిర్వహించారు. మంగళవారం అర్ధరాత్రి బీఆర్ఎస్, భారత జాగృతి శ్రేణులు హైదరాబాద్‌లోని ఆమె నివాసానికి చేరుకొని భారీ కేక్‌ను కట్ చేయించి, �
‘బీఆర్ఎస్లో పదేండ్ల పాటు పనిచేశా. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డా. కానీ గత ఎన్నికల్లో నా ఓటమికి కారణమైన బీఎస్పీతో పొత్తుపెట్టుకోవడం కరెక్ట్ కాదు. అందుకే కార్యకర్తల నిర్ణయం మేరకు గురువారం కాంగ్రెస్‌లో పార�
మాజీ ఎమ్మెల్యే నెమరుగొమ్ముల సుధాకర్‌రావు మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వైద్యుడిగా, ప్రజాప్రతినిధిగా ఆయన చేసిన ప్రజా సేవను ఈ సందర్భంగా కేసీఆర్ స్మరించుకున్నారు. ఆయన కుటుంబ స�
KCR | వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరో నాలుగు లోక్‌సభ స్థానాలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముది�
రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌లది ఒకటే ఎజెండా అని బీఆర్ఎస్ నేత సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. కేసీఆర్‌కు వ్యతిరేకంగా మాట్లాడటమే వారి లక్ష్యమని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీలకు రాష్ట్రంలో సరై
KCR | వచ్చే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో మరో ఇద్దరు అభ్యర్థులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా డాక్టర్ కడియం కావ్యను, చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ �
కరీంనగర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన కరీంనగర్ కదనభేరి సభకు హుస్నాబాద్ నుంచి అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు మంగళవారం బయలుదేరి వెళ్లారు. బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాట�
దేవాదుల రిజర్వాయర్లలో నీళ్లున్నా యాసంగి పంటలకు సర్కారు విడుదల చేయకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు. జనగామ జిల్లా దేవరుప్పుల, పాలకుర్తి మండల కేంద్రాల్లో మంగళ�
వ్యవసాయ మార్కెట్ కమిటీలకు కొత్త పాలక వర్గాలను నియమించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వ్యవసాయ మార్కెట్లకు త్వరలోనే పాలక వర్గాలను ప్రకటిస్తామని ఇటీవల వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు వెల్ల
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డిని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మంగళవారం హైదరాబాద్‌లో మర్యాద పూ ర్వకంగా కలిశారు. బీఆర్ఎస్- బీఎస్పీలు పార్లమెంట్ ఎన్నిక ల్లో కలిసి నడవ�