కొడుకి మంత్రి పదవి ఇప్పించడానికి, తనకు ఎమ్మెల్సీ పదవి తెచ్చుకోవడానికి కాంగ్రెస్ నేత మైనంపల్లి హనుమంతరావు అనేక తంటాలు పడుతున్నారని బీఆర్ఎస్ నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి ఆరోపించారు.
KTR | కాంగ్రెస్ ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. బలహీనుల పట్ల కర్కశత్వంతో వ్యవహరించాల్సిన అవసరం లేదని హితవు పలికారు. గాంధీ జయంతి సందర్భంగా హైదరాబ
KTR | తెలంగాణ ఆడబిడ్డలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎంగిలిపూల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. నేటి నుంచి తొమ్మిది రోజుల పాటు ఆడపడుచులందరూ ఎంతో సంబురంగా జరుపుకునే బతుకమ్మ పండగ తెలంగాణ ప్రజల�
మూసి బాధితులకు భరోసానిచ్చేందుకు వెళ్తున్న మాజీమంత్రి కేటీఆర్ కాన్వాయ్‌పై కాంగ్రెస్ గూండాలు దాడి చేయడం సిగ్గుచేటని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దాడిని ఆయన తీవ్రంగా
అందరూ ఆరోగ్యంగా ఉండాలనే లక్ష్యంతో పర్యావరణానికి మేలు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో హుస్నాబాద్‌లో మానవ మల వ్యర్థాలతో ఎరువు తయారీ కేంద్రం నిర్మాణం పూర్తయింది.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి తెలిపారు.. బుధవారం ప్రారంభమయ్యే బతుకమ్మ ఉత్సవాలతోపాటు దేవీ శరన్నవరాత్రులను ప్రశాంత వాతావరణంలో జరుప�
koppula Eshwar | ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం రైతులందరికీ రూ.2లక్షల రుణమాఫీ(Loan waiver) చేయాల్సిందేనని రాష్ట్ర మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(koppula Eshwar) కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
Dasoju Sravan | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారుపై కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని ఆ పార్టీ సీనియర్ నాయకులు దాసోజు శ్రవణ్ తీవ్రంగా ఖండించారు. బుల్డోజర్ రాజ్ బాధితులను పరామర్శించేందుకు కేటీఆర�
Harish Rao | మూసీ బాధితులను పరామర్శించేందుకు వెళ్తుండగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారుపై కాంగ్రెస్ శ్రేణులు దాడి చేయడంపై మాజీ మంత్రి హరీశ్ రావు తీవ్రంగా స్పందించారు. ఈ విషయాన్ని రాహుల్ గాం�
రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ అనుచరులు బరితెగించారు. మంత్రిపై సోషల్‌మీడియాలో పెట్టిన అనుచిత పోస్టును బీఆర్ఎస్కు ఆపాదిస్తూ తెలంగాణ భవన్‌పై దాడికియత్నించారు.
అవే ఆందోళనలు, అవే ఆవేదనలు, సుడులు తిరిగిన బాధితుల కంటనీరు ఓ వైపు... బరువెక్కిన గుండెలతో తన్నుకొచ్చే దుఖం మరోవైపు. దశాబ్దాలుగా పుట్టి, పెరిగిన ఇండ్లను కూల్చేందుకు వస్తున్న కాంగ్రెస్ బుల్డోజర్లు బడుగు జీవు