‘బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసిన అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అరవై ఏండ్ల తెలంగాణ ప్రజల కలను సాకారం చేసిన మహనీయుడు కేసీఆర్. త్యాగాల పునాదులపై రాష్ర్టాన్ని సాధించిన పార్టీ అధినేత కేసీఆర్ తన �
వరంగల్లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. పాతికేళ్ల పండుగను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాధాలు తెలుపుకుంటున్నామ
రజతోత్సవ సభ విజయవంతం కావడంతో గులాబీ దండులో పుల్జోష్ నెలకొంది. మండుటెండను సైతం లెక్కచేయకుండా లక్షలాదిగా బీఆర్ఎస్ శ్రేణులు, అన్నివర్గాల ప్రజలు సభకు పోటెత్తారు. దీంతో జన జాతరను తలపించింది. సిద్దిపేట- హ
BRS Party | రాష్ట్ర మాజీ మంత్రి హరీశ్రావు పటాన్చెరు నియోజకవర్గ ముఖ్యనాయకులతో పలు మార్లు సమావేశం నిర్వహించి, బీఆర్ఎస్ సభకు నాయకులు, కార్యకర్తల తరలింపు కోసం దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని పటాన్చెరు,
ఓరుగల్లు వేదికగా నిర్వహించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభలో పార్టీ అధినేత కేసీఆర్ పోలీసులపై గర్జించారు. ‘రాజకీయాలు మీకెందుకు? మీకెందుకు దునుకులాట? ప్రజల తరఫున ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సోషల�
బహిరంగ సభలు, సమావేశాలకు బీఆర్ఎస్ పెట్టింది పేరు.. సందర్భం ఏదైనా ప్రాంగణ వేదిక కిక్కిరిసిపోవాల్సిందే.. ఎటూ చూసినా గులాబీ మాయం కావాల్సిందే.. సబ్బండ వర్గాలు గులాబీ జపం చేయాల్సిందే.
రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఊరువాడా ఎల్కతుర్తికి బయల్దేరాయి. ఇంటి పార్టీ బీఆర్ఎస్ నిర్వహిస్తున్న 25 ఏండ్ల పండుగకు దండులా కదిలాయి. వాహనమేదైనా దారి మాత్రం ఎల్కతుర్తి వైపే అన్నట్టుగా పయనమయ్యాయి. గుల
తెలంగాణ ఇంటి పార్టీ బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా వరంగల్ సమీపంలోని ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన భారీ బహిరంగ సభకు ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఉత్సాహంగా పెద్దఎత్తున తరలి�
వరంగల్ సభకు తరలిన ప్రజావాహినిని చూసి కాంగ్రెస్ సర్కారుకు దడపుడుతోందని బీఆర్ఎస్ నేతలు స్పష్టం చేశారు. అలవిగానీ హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. కేవలం 16 నెలల్లోనే ప్రజల నమ్మకాన్ని కోల్పోయిందన�
బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు జిల్లాలో ఘనంగా జరిగాయి. ఊరూవాడ గులాబీజెండా రెపరెపలాడింది. ఆదివారం ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ బాధ్యులు తమ ప్రాంతాల్లో జెండాలు ఎగురవేశారు.బీఆర్ఎస్ నేతలు తెలంగాణ �
మహా కుంభమేళాను తలపించేలా లక్షలాది మంది ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎల్కతుర్తి సభకు తరలివెళ్లడంపై ఖమ్మంలోనూ చర్చనీయాంశమైంది. ఎల్కతుర్తి సభలో ఏం మాట్లాడుతారోనంటూ ఆదివారం మధ్యాహ్నం నుంచే ఖమ్మం జిల్ల�
KCR | మీ గవర్నమెంట్ను మేం పడగొట్టం.. బిడ్డా మీరే ఉండాలి అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. మీరు సక్కగ పని చేయకపోతే ప్రజలే మీ వీపులను సాప్ చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించ�
KCR | ఇవాళ నయకవంచక కాంగ్రెస్ ప్రభుత్వ అన్నిరంగాల్లో ఫెయిల్ అయ్యిందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ భారీ బహిరంగ సభలో రేవంత్ సర్కారు తీరుపై నిప