ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు గువ్వల బాలరాజు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుత ముఖ్యమం�
Harish Rao | గజ్వేల్ నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తల గురించి ఎంత చెప్పినా తక్కువే.. మూడు సార్లు ఈ గడ్డ నుండి కేసీఆర్‌ను గెలిపించారు. ఈ నియోజకవర్గం కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది అని మాజీ మంత్రి, సిద్ద
Malla Reddy | మా నాన్న ఎన్నో నోములు నోచితే.. నేను పుట్టాను అంటూ ఎమ్మెల్యే మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇంత అభిమానం, ఆదరణ లభించిందంటే.. ఇది నా అదృష్టం అని మల్లారెడ్డి పేర్కొన్నారు.
KTR | జై శ్రీరాం నినాదం కడుపు నింపదు.. ఆ నినాదం నీకు ఉద్యోగం ఇవ్వదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. ఉద్వేగాలు కాదు.. ఉద్యోగాలు కావాలి అని కేటీఆర్ అన్నారు.
KTR | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలే అని చెప్పుకునే బాపతి రేవంత్ రెడ్డి అని కేటీఆర్ పేర్కొన్నారు.
BRS Party | ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, పలువురు నాయకులు వినతిపత్రం అందించారు. అన్ని పంటలను రూ. 500 బోనస్‌తో కొనుగోలు చేయాలని సీఎస్‌కు బీఆర్ఎస్ నాయకులు విజ్ఞప్తి
MLC Elections | మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా పడింది. ఈ నెల 2వ తేదీన జరగాల్సిన ఎమ్మెల్సీ ఉప ఎన్నికల కౌంటింగ్ వాయిదా వేయాలంటూ జిల్లా కలెక్టర్‌కు ఈసీ ఆదేశాలు జారీ చేసింది.
KTR | కాంగ్రెస్ పార్టీలోనే ఏక్నాథ్ షిండేలు ఉన్నారని.. నీ పక్కనే ఉన్న ఖమ్మం, నల్లగొండ బాంబులతోనే నీకు ప్రమాదం పొంచి ఉందని రేవంత్ రెడ్డిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. బీఆ�
KTR | అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఫెయిలైంది మన నాయకుడు కాదు.. తప్పు ప్రజలది కాదు. కేసీఆర్ మనల్ని నమ్ముకున్నాడు. కానీ బీఆర్ఎస్ ప్రభ�