బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్‌పై ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఉపయోగిస్తున్న భాష, అనుచితమైన పదాలపై వివరణ ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఎన్నికల సంఘం కాంగ్రెస్ పార్టీకి నోటీసులిచ్చింది.
ఈ లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 12 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు.
తన మద్ద తు బీఆర్ఎస్ పార్టీకేనని మా జీ ఎంపీ మంద జగన్నాథం ప్రకటించారు. శుక్రవారం ఆయన జోగుళాంబ గద్వా ల జిల్లా ఎర్రవల్లి మండలం కొండేరులో మీడియాతో మాట్లాడారు.
KCR | బీజేపీ పెట్టుబడిదారుల పార్టీ, కార్పొరేట్ల పార్టీ తప్ప సామాన్య జనుల పార్టీ కానే కాదు అని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బీజేపీ ఎజెండాలో ఏనాడూ పేదల అవస్థలు, మాట
KCR | బీజేపీ ఎజెండాలో పేదలు లేరు కానీ పెద్ద పెద్ద గద్దలు ఉన్నారని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు చేసిందేమీ లేదని క�
Manne Krishank | బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఉస్మానియా యూనివర్సిటీ సర్క్యలర్ మార్ఫింగ్ కేసులో క్రిశాంక్‌ను పోలీసులు అరెస్టు చేసి చంచల్‌గూ�
KCR | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ శనివారం తెలంగాణ భవన్లో ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ మధ్యాహ్నం ఒంటి గంటకు జరగనుంది.
Jagadish Reddy | రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ బలంగానే ఉందని.. పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ రెండంకెల సీట్లు రావడం ఖాయమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
‘తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక పదేళ్ల కేసీఆర్ పాలన, కాంగ్రెస్ ఐదు నెలల పా లన మీ కండ్ల ముందే కనిపిస్తుంది.. కేసీఆర్ సంక్షేమమైతే.. కాంగ్రెస్ క్షామం’అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నార
లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీనే అత్యధిక సీట్లు కైవసం చేసుకోబోతున్నదని ఆ పార్టీ గ్లోబల్ ఎన్నారై సెల్ సమన్వయకర్త మహేశ్ బిగాల ధీమా వ్యక్తంచేశారు.
KCR | దేవుడు ఇచ్చిన ఈ ప్రాణం ఉన్నంతవరకు తెలంగాణకు అన్యాయం జరగనివ్వనని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. ప్రజలే తనకు అండదండ అని.. ప్రజలే తనకు ఇన్స్పిరేషన్ అని.. ప్రజలే తనకు ఊపిరి అని పేర్కొన్నారు. లోక్‌సభ �
KCR | తెలంగాణ కోసం పేగులు తెగేదాకా కొట్లాడే ఒకే ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని కేసీఆర్ అన్నారు. పార్లమెంటులో మనోళ్లు డజను మంది ఉంటేనే కచ్చితంగా తెలంగాణ హక్కులు కాపాడతారు.. తెలంగాణకు నిధులు తెస్తారని స్పష్