KTR | తెలంగాణ ఉద్యమ గాయకుడు, మాజీ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ ప్రథమ వర్ధంతి కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొని వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్ప
KCR | మాజీ మంత్రి డి శ్రీనివాస్ మరణం పట్ల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
Manne Krishank | టీఎస్ ఆర్టీసీ టిక్కెటింగ్ మెషీన్ల కాంట్రాక్ట్‌పై తాము వివరణ ఇవ్వలేం.. అది మా పరిధిలో లేదంటూ బీఆర్ఎస్ నేత క్రిశాంక్ వేసిన ఆర్టీఐకి ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రిప్లై ఇచ్చారు. తెలంగాణ భవన్ల�
Harish Rao | తీహార్ జైలులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో ఆ పార్టీ నాయకులు, మాజీ మంత్రి హరీష్ రావు శుక్రవారం ఉదయం ములాఖాత్ అయ్యారు. ములాఖాత్ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీకి బుల్లెట్ల వంటి కార్యకర్తలు ఉన్నారని, వారినే నాయకులుగా తీర్చిదిద్దుకుందామని పార్టీ అధినేత కే చంద్రశేఖర్‌రావు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. సిపాయిల్లాంటి కార్యకర్తల బలం ఉన్
KCR | తెలంగాణ సాధన అనే మహోన్నత లక్ష్యాన్ని సాధించిన.. అంతటి ఉదాత్తమైన లక్ష్యం కోసం ఎన్నో పదవులను త్యాగం చేసిన చరిత్ర మనది. తెలంగాణ సాధించిన ఘనత కన్నా నాకు సీఎం పదవి అనేది పెద్ద విషయం కాదు అని బీఆర్ఎస్ అధినేత, �
KTR | ఉమ్మడి ఖమ్మం జిల్లా వరప్రదాయిని సీతారామ ప్రాజెక్టు నిర్మాణం వెనుకాల గత బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి ఎంతో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఆ ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయి. మొత్తానికి ఆ ప్ర�
KTR | తెలంగాణలోని నిరుద్యోగులకు మద్దతుగా ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ పార్టీ కదం తొక్కుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని అసె
KTR | సాగునీటి రంగంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషికి సీతారామ ప్రాజెక్టు మరో నిదర్శనమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు.
BRS Party | పార్టీ ఫిరాయింపులపై భారతీయ జనతా పార్టీ ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్‌పై బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. చంపినోడే సంతాపం తెలిపినట్టుంది బీజేపీ వ్యవహారం అని మండిపడింది.
తెలంగాణ కోసం తెగించి కొట్లాడి, రక్తాన్ని చిందించకుండా శాంతియుత మార్గంలో రాష్ర్టాన్ని సాధించి, ఆ రాష్ర్టాన్ని పదేండ్లు ప్రగతి పథంలో నడిపిన బీఆర్ఎస్ పార్టీకి ప్రస్తుతం సంధికాలం నడుస్తున్నది.