భారత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా ఆస్ట్రేలియా బ్యాటర్లను సున్నితంగా హెచ్చరించాడు. తన బౌలింగ్‌లో పరుగుల కోసం స్వీప్స్ షాట్స్‌ను మంచి ఆప్షన్ అనుకోవడం పొరపాటని అన్నాడు.
టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ టెస్టుల్లో మొదటిసారి స్టంపౌట్ అయ్యాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో 180వ ఇన్నింగ్స్‌లో ఆడిన విరాట్ ఒక్కసారి మాత్రమే స్టంపౌట్ కావడం విశేషం. ఈ స్టార్ ప్లేయర్ వన్డేల్లో
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ మరో మైలురాయిని అందుకున్నాడు. క్రికెట్ దిగ్గజం సచిన్ రికార్డును బద్దలుకొడుతూ.. అంతర్జాతీయ క్రికెట్లో 25 వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ-2023లో భాగంగా జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించడంపై మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. భారత జట్టుది గొప్ప విజయమని ఆయన ట్విటర్లో ప్రశంసించారు.
బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టెస్టు మ్యాచ్‌లోనూ భారత జట్టు ఘన విజయం సాధించింది. ఆరు వికెట్ల తేడాతో అసీస్‌ను మట్టి కరిపించి సిరీస్‌లో 2-0 ఆధిక్యంలో నిలిచింది.
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీలో ఢిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టు రసవత్తరంగా సాగుతోంది. రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా వికెట్ నష్టానికి 61 పరుగులు చేసింది. దాంతో, ఆ జట్టు 62 పరుగుల ఆధిక్యం�
మిండియా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదాడు. కుహ్నేమాన్ ఓవర్లో సిక్స్ కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. ఢిల్లీ టెస్టులో క్లిష్ట సమయంలో ఈ ఆల్‌రౌండర్ సాధికారిక ఇన్నింగ్స్
బోర్డర్ - గవాస్కర్ ట్రోఫీపై కన్నేసిన భారత్ రెండో టెస్టు తొలి రోజు అదరగొట్టింది. షమీ, జడేజా, అశ్విన్ విజృంభించడంతో మొదటి రోజే ఆస్ట్రేలియా . 263 పరుగులకు ఆలౌట్ అయింది. ఆట ముగిసే సరికి ఇండియా వికెట�
రెండో టెస్టులో ఆస్ట్రేలియా 263 పరుగులకు ఆలౌట్ అయింది. సీనియర్ పేసర్ షమీ, మాధ్యూ కుహ్నెమన్ బౌల్డ్ చేశాడు. దాంతో, ఆ జట్టు పదో వికెట్ కోల్పోయింది. హ్యాండ్స్కాంబ్ (72) నాటౌట్‌గా నిలిచాడు.
IND vs AUS, | సొంతగడ్డపై తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న టీమ్ఇండియా.. మరో పోరుకు రెడీ అయింది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌లో భాగంగా మూడు రోజుల్లోనే ముగిసిన తొలి టెస్టులో భారీ విజయాన్నందుకున్న రోహిత్ సేన.. అద�