Ananya Panday | బాలీవుడ్లో ఎక్కువగా వినిపించే పేర్లలో అనన్య పాండే ఒకరు. చేసిన సినిమాలు హిట్ అయినా.. కాకపోయినా.. ఎప్పుడూ ఏదో ఒక టాపిక్‌తో ఆమె పేరు వినిపిస్తూనే ఉంటుంది. ముఖ్యంగా బాలీవుడ్ హీరో ఆదిత్యరాయ్ కపూర్‌తో
సాధారణ బస్కండక్టర్గా జీవితాన్ని ప్రారంభించి సూపర్‌స్టార్‌గా ఎదిగారు రజనీకాంత్. ఆయన స్ఫూర్తిదాయక జీవితం వెండితెర దృశ్యమానం కానుంది. ప్రముఖ బాలీవుడ్ నిర్మాత సాజిద్ నడియావాలా రజనీకాంత్ బయోపిక్న�
AamirKhan | బాలీవుడ్ (Bollywood) ఖాన్ త్రయంలో ఒకడిగా వన్ ఆఫ్ ది లీడింగ్ స్టార్ హీరోగా కొనసాగుతున్నాడు అమీర్‌ఖాన్ (AamirKhan). ఈ స్టార్ హీరో ఇటీవలే కపిల్ శర్మ టాక్ షోలో పాల్గొన్నాడని తెలిసిందే. ఈ షోలో తన వ్యక్తిగత, వృత్తిపరమ�
Suhana Khan | కెరీర్ తొలినాళ్లలోనే స్టార్ హీరోల కూతుళ్లు లీడింగ్ బ్రాండ్స్ ప్రమోషన్లో పాల్గొనడం చాలా అరుదైన విషయమే అని చెప్పాలి. కేవలం ఒక్క సినిమా చేసి ఈ జాబితాలోకి వచ్చేసింది స్టార్ యాక్టర్ కూతురు.
ఉత్తమమైన కోరికలు మనిషిని ఉన్నతుడ్ని చేస్తాయి. అబ్దుల్ కలాం కూడా కలలు కని, వాటిని సాకారం చేసుకోమన్నారు. అయితే.. చాలామంది కలలైతే కంటారు కానీ, వాటిని నిజం చేసుకునే ప్రయత్నాలు మాత్రం చేయరు. కమల్ అందుకు మినహా�
కెరీర్ ఆరంభంలో కథానాయిక తాప్సీ పేరు వింటే గ్లామర్ పాత్రలే గుర్తుకొచ్చేవి. దక్షిణాది సినిమాలకు విరామం తీసుకొని పూర్తిగా బాలీవుడ్‌పై దృష్టిపెట్టిన తర్వాతే ఈ భామ ప్రయోగాత్మక కథాంశాల్లో మెప్పించింది.
Crew | బాలీవుడ్ భామలు కరీనాకపూర్ (Kareena Kapoor), టబు (Tabu), కృతిసనన్ (Kriti Sanon) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం Crew. లూట్ కేస్ ఫేం రాజేశ్ కృష్ణన్ దర్శకత్వం వహించాడు. తమ అందం, అభినయంతో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయడంలో సక్స�
Jolly LLB 3 | బాలీవుడ్ సూపర్ హిట్ ప్రాంఛైజీల్లో ఒకటి జాలీ ఎల్ఎల్బీ (Jolly LLB) . సుభాష్ కపూర్ డైరెక్షన్లో కోర్టు రూం డ్రామా నేపథ్యంలో తెరకెక్కిన ఈ ప్రాంఛైజీకి బాక్సాఫీస్ వద్ద మంచి స్పందన రావడమే కాదు.. నిర్మాతలకు కా�
Mahira Khan | బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ (shahrukh khan) నటించిన రయీస్ సినిమాతో భారతీయ ప్రేక్షకులకు పరిచయమైంది పాకిస్తాన్ నటి మహీరా ఖాన్ (Mahira Khan). ఈ భామ తాజాగా దుబాయ్ కాన్సర్ట్‌లో మెరిసింది.
Jr NTR |టాలీవుడ్ మాత్రమే కాదు.. బాలీవుడ్ సినీ జనాలతోపాటు గ్లోబల్ ఆడియెన్స్‌ను కూడా మెస్మరైజ్ చేసే టాలెంట్ ఉన్న యాక్టర్లలో టాప్‌లో ఉంటాడు జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR). ఈ ఒక్క విషయం చెప్పడానికి ఆర్ఆర్ఆర్లో కొమ్
AamirKhan | ఏఆర్ మురుగదాస్ (AR Murugadoss), అమీర్‌ఖాన్ కాంబోలో వచ్చిన గజినీ చిత్రం బాక్సాఫీస్‌ను ఏ రేంజ్లో షేక్ చేసిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అమీర్‌ఖాన్ (AamirKhan) కు కెరీర్లోనే ల్యాండ్ మార్క్ సినిమాగా నిలిచి�