హై బీపీ నివారణపై ప్రస్తుత మార్గదర్శకాలను మార్చాలని ఓ అధ్యయనం అభిప్రాయపడింది. పెద్దల శారీరక శ్రమలో కనీస ప్రమాణాల్ని రెట్టింపు చేయాలని, తద్వారా హై బీపీని నివారించవచ్చునని పరిశోధకులు తెలిపారు.
మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, ఆహారపు అలవాట్లు నడివయసు రాకముందే బీపీకి గురయ్యేలా చేస్తున్నాయి. వయసుతో నిమిత్తం లేకుండా హైబీపీ, లోబీపీతో సతమతమవుతున్న వారి సంఖ్య నానాటికీ పెరుగుతున్నది. బీపీ కారణంగా హృద
ప్రపంచవ్యాప్తంగా ఉప్పు వాడకం అధికం కావడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆందోళన వ్యక్తం చేసింది. దీని వల్ల అధిక రక్తపోటు, గుండె జబ్బులు, గుండెపోటు సంభవించే అవకాశం ఎక్కువగా ఉన్నదని హెచ్చరించింది. ర�
Health Tips | బిడ్డ కడుపులో ఉన్నప్పుడు తల్లి ఆల్కహాల్ లేదా పొగ తాగడం వంటివి కూడా కంజెనిటల్ హార్ట్ డిసీజ్ రావడానికి కారణం కావచ్చు. కొన్నిసార్లు గర్భిణులు తీసుకునే మెడిసిన్ కారణంగా కూడా ఈ సమస్య రావచ్చు.
TSRTC | కాకినాడ జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. టీఎస్ఆర్టీసీకి చెందిన బస్సు.. విశాఖపట్నం నుంచి భద్రాచలం వెళ్తుండగా కత్తిపూడి హైవేపై బోల్తా పడింది. డ్రైవర్ భాస్కర్ రావుకు బీపీ డౌన్ కావడంతో బస
Heart Attack | గుండెపోటుతో అర్ధంతరంగా తనువు చాలిస్తున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. కదలికలు లేని జీవనశైలి, పోషకాలు కరువైన ఆహారం ఇందుకు ముఖ్యకారణాలు. వాటి విషయంలో జాగ్రత్త పడుతూనే మరో రెండు అంశాల మీద కూడా దృ
రక్తంలో చక్కెర స్థాయులు పెరుగుతాయనే భయంతో డయాబెటిస్ రోగులు పండ్లు తినడానికి సందేహిస్తారు. ఇది కొంతవరకే నిజం. పండ్లలోని ఫైబర్, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు, అత్యవసర పోషకాలు మన ఆరోగ్యానికి, రోగ నిరోధక శ�
భారత్‌పై ‘షుగర్' బాంబు పడబోతున్నది. డయాబెటిక్ మహమ్మారి మనుషుల ఆరోగ్యాన్నే కాకుండా దేశ ఆర్థిక వ్యవస్థను కూడా వేరుపురుగులా తొలుస్తున్నది. డయాబెటిక్ రోగుల వార్షిక సంపాదనలో సగటున 25 శాతం ఔషధాలు, వైద్యం కో�
పంటల అభివృద్ధికి బయోటెక్నాలజీ పరిష్కారమని, మొకల్లో లవణీయత తగ్గించటం ద్వారా ఉత్పత్తి పెరుగుతుందని, ఆ దిశగా మరిన్ని పరిశోధనలు జరగాలని సింగపూర్‌కు చెందిన నేషనల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రకాశ్ పీ కుమార�
అధిక రక్తపోటు (హైపర్‌టెన్షన్) జీవనశైలికి సంబంధించిన వ్యాధి. నడివయసువారు, వృద్ధుల్లో ఇది సాధారణం. కానీ, ఇప్పుడు యువతరంలోనూ కనిపిస్తుండటం ఆందోళన కలిగించే విషయం.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక నిధులను వెచ్చిస్తున్నది. ఇందులో భాగంగా మహిళల కోసం అనేక పథకాలను అమలు చేయడంతో పాటు ఆరోగ్య మహిళ పథకాన్ని రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి తీసుకుర