Gali Anil Kumar | జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా శ్రమిస్తోంది. నిఖార్సైన తెలంగాణ ఉద్యమకారుడు గాలి అనిల్ కుమార్‌కు పట్టం కడుదాం అని బీఆర్ఎస్ పార్టీ పిలుప�
Loksabha Elections 2024 : లోక్‌సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన రాజస్దాన్ నేత రాధిక ఖేరా మంగళవారం కాషాయ పార్టీలో చేరారు.
జేడీఎస్ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ స్కాండల్ వ్యవహారం కర్ణాటకలో రాజకీయ దుమారం రేపుతున్నది. లోక్‌సభ ఎన్నికల ప్రచారం మొత్తం సెక్స్ స్కాండల్ చుట్టూనే తిరిగింది.
మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి నామినేషన్‌ను ఉపసంహరించుకోవాలని తనపై బీజేపీ నేతలు ఒత్తిడి తెచ్చారని ఆరెస్సెస్ మాజీ ప్రచారక్ అభయ్ జైన్ సోమవారం ఆరోపించారు.
ఏ అధికారంతో ఢిల్లీ పోలీసులు తెలంగాణలో దిగారు? ఏ హక్కుతో గాంధీభవన్‌కు వచ్చి మా వాళ్లపై కేసులు పెడుతున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి ప్రశ్నించారు. బీజేపీ ప్రభుత్వానికి దమ్�
నల్లగొండలో బీజేపీ ఎంపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డికి మద్దతుగా సోమవారం సాయంత్రం ఆ పార్టీ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. స్థానిక మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించిన బహిరంగ సభలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు
దేశంలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న అన్ని రాష్ర్టాల్లో ఎన్డీయే కూటమే విజయం సాధిస్తుందని, కాంగ్రెస్ ఇప్పటికే ఓటమిని అంగీకరించిందని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఎద్దేవా చేశారు. ఎన్డీయే కూటమి తరుఫున ప్రధా�
కేంద్రమంత్రి అమిత్‌షాపై సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ప్రచారం చేశారని బీజేపీ నాయకులు సోమవారం కొత్తగూడెం వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో ఎం కరుణాకర్‌కు ఫిర్యాదు చేశారు.
‘రేవంత్‌రెడ్డి లక్కీ డిప్ ముఖ్యమంత్రి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిన దొంగ. బూతులు మాట్లాడే సీఎం మన జిల్లా వాసి అంటే సిగ్గుగా ఉంది. మోదీని తిట్టడం అంటే ఆకాశం మీద ఉమ్మేసినట్టే’ అంటూ బీజేపీ మహబూబ్‌నగర్�
ఉద్యమ సారథికి ఇందూరు బ్రహ్మరథం పట్టింది. గులాబీ జెండా ఎత్తిన నాడు అండగా నిలబడిన నిజామాబాద్ గడ్డ.. మరోసారి గులాబీ దళపతికి ‘జన’ స్వాగతం పలికింది. అదే ఆదరణ.. అదే అభిమానం.. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అడుగడుగు