484 మంది అభ్యర్థుల డిపాజిట్ గల్లంతు
లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 484 మంది అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. 17 లోక్‌సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకే రాష్ట్రంలో 91 శాతం ఓట్లు పోలయ్యాయి. మిగతా ఓట్లు ఇతర పార్టీలు, నోటాకు వచ్చినట్టుగా ఎన్నికల సంఘం లెక్కతేల్చింది.
- మూడు ప్రధాన పార్టీలకే 91 శాతం ఓట్లు
హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 484 మంది అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. 17 లోక్‌సభ స్థానాలకు 525 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీకే రాష్ట్రంలో 91 శాతం ఓట్లు పోలయ్యాయి. మిగతా ఓట్లు ఇతర పార్టీలు, నోటాకు వచ్చినట్టుగా ఎన్నికల సంఘం లెక్కతేల్చింది. దీంతో ఇతర పార్టీలకు చెందిన, స్వతంత్ర అభ్యర్థులకు డిపాజిట్లు గల్లంతయ్యాయి. కాంగ్రెస్ నుంచి 16 మందికి, బీజేపీ నుంచి 15 మందికి, బీఆర్ఎస్ నుంచి 9 మందికి, ఎంఐఎం నుంచి ఒకరికి మొత్తంగా 41 మందికే డిపాజిట్లు దక్కాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం చెల్లిన ఓట్లలో ఆరో వంతు లేదా 16.66 శాతం ఓట్లు రావాల్సి ఉంటుంది. అలా అయితేనే డిపాజిట్ వచ్చినట్టుగా పరిగణిస్తారు. దీంతో రాష్ట్రంలో అత్యధికులకు డిపాజిట్లు దక్కలేదు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
“కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో” అనే నినాదంతో రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ పువ్వాడ అజయ్ కుమార్
Actor Abbas | రీఎంట్రీకి సిద్ధమైన ‘ప్రేమదేశం’ హీరో.. విజయ్ దేవరకొండ సినిమాలో అబ్బాస్ పవర్ఫుల్ రోల్!
Diabetes | డయాబెటిస్ చికిత్సలో చిగురిస్తున్న ఆశలు.. నూతన తరహా ఔషధాలను ప్రయోగిస్తున్న నిపుణులు..
PM Modi | డ్రగ్ అడిక్షన్ యువతకు పెను సవాల్.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోదీ..!
Nabha Natesh | గ్లామర్ డోస్ పెంచేసిన నభా నటేష్.. పొట్టి గౌనులో ఇస్మార్ట్ బ్యూటీ అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

