Home
Bikes
Bikes
-
"Watch: బైకులతో సింహాన్ని అడ్డుకున్న అటవీ శాఖ సిబ్బంది.. తర్వాత ఏం జరిగిందంటే?"
1 week agoForest Staff Blocking Lion To Protect Cubs | సింహం పిల్లలను రక్షించేందుకు అటవీ శాఖ సిబ్బంది ప్రయత్నించారు. ఆ ప్రాంతం వైపు వెళ్తున్న ఒక మగ సింహాన్ని బైకులతో వారు అడ్డుకున్నారు. అయితే ఆ సింహం వారిపై దాడి చేయకపోగా దారి మార్చుకుని వెళ్�"Dharmaram | బైక్ లను చోరీ చేసిన అంతర్ జిల్లా దొంగ అరెస్ట్.. వివరాలు వెల్లడించిన పెద్దపల్లి ఏసీపీ గజ్జి కృష్ణ"
2 weeks agoవివిధ జిల్లాలలో బైక్ లను చోరీ చేసిన దొంగను అరెస్టు చేసినట్లు పెద్దపెల్లి ఏసీపీ గజ్జి కృష్ణ వెల్లడించారు. చోరీ చేసిన వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్ పంపినట్లు ఆయన వివరించారు."AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం"
3 weeks agoAP news | వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో(,Pulivendula) దుండగులు పలు వాహనాలకు నిప్పు(Fire) పెట్టడంతో స్థానిక సంస్థల (Muncipal elections) ఎన్నికల పోలింగ్‌కు ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది."వైరల్ కోసం బైక్‌పై స్టంట్స్"
6 months agoబైక్‌పై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన యువకుడిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం బంజారాహిల్స్ రోడ్ నం.5 పరిధిలోని దేవరకొండ బస్తీకి చెందిన ష�"Men Attack Police Vehicle | నేరస్తుడ్ని విడిపించేందుకు.. పోలీస్ వాహనంపై దాడి"
10 months agoMen Attack Police Vehicle | పలు కేసుల్లో నేరస్తుడైన వ్యక్తిని ఇతర రాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. వాహనంలో అతడ్ని తరలిస్తుండగా ఆ నేరస్తుడి అనుచరులు బైకులపై చుట్టుముట్టారు. అతడ్ని విడిపించేందుకు పోలీసులపై దాడి చేశారు."ఓరుగల్లులో బ్రాండెడ్ షో"
1 year agoఅధునాతన మోడల్స్, సరికొత్త ఫీచర్స్‌తో కూడిన బ్రాండెడ్ కార్లు, బైక్‌లు వరంగల్ నగరానికి ప్రదర్శనకు రానున్నాయి. ఆటోమోబైల్ రంగంలోని ప్రముఖ కంపెనీల వాహనాలన్నీ ఒకే వేదికపై కొలువుదీరనున్నాయి. ఇప్పటి వరకు �"Helmets | హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాలు నిలుస్తాయి.. హెల్మెట్ల పంపిణీలో నిజామాబాద్ సీపీ"
1 year agoHelmets | నిజామాబాద్ నగరంలో గల వెల్ నెస్ హాస్పిటల్స్ వారి సౌజన్యంతో 100 హెల్మెట్లను అందజేశారు. ఈ సందర్భంగా నిజామాబాద్ సీపీ పి సాయి చైతన్య చేతుల మీదుగా హాస్పిటల్ సిబ్బందికి, పోలీస్ సిబ్బంది, ఇతర వాహనదారులకు హెల్�"Secunderabad | 18న సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీస్‌స్టేషన్‌లో వాహనాల వేలం"
1 year agoSecunderabad | వివిధ కేసులలో పట్టుబడిన తొమ్మిది ద్విచక్ర వాహనాలను వేలం వేయనున్నట్టు సికింద్రాబాద్ ఎక్సైజ్ పోలీసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు."Minors | మైనర్లకు బైక్ ఇస్తే పేరెంట్స్‌పై కేసులు : సీఐ దేవయ్య"
1 year agoమైనర్లు బైకులు నడిపితే వారిపై, వారి తల్లిదండ్రులపై కేసులు నమోదు చేయడమే కాకుండా జరిమానాలు కూడా విధిస్తామని తాండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవయ్య తెలిపారు."Vehicle Registrations | అదనపు ఆదాయం కోసం ఆర్టీఏ పాకులాట.. బండి ధరను బట్టి సర్వీస్ చార్జీల మోత"
1 year agoVehicle Registrations | అదనపు ఆదాయం కోసం ఆర్టీఏ పాకులాడుతోంది. ప్రజా సేవల చార్జీలను ఇష్టానుసారంగా పె ంచేసి చోద్యం చూస్తున్నది. లెర్నింగ్, ఫిట్నెస్, రిజిస్ట్రేషన్, పర్మిట్స్ తదితర అన్ని ట్రాన్సక్షన్స్‌కు సంబంధించ"Watch: సరదాగా కారు నడిపిన పిల్లలు.. తర్వాత ఏం జరిగిందంటే?"
1 year agoChildren Drive SUV | ఇద్దరు పిల్లలు సరదాగా కారు డ్రైవ్ చేశారు. అయితే కారుపై నియంత్రణ కోల్పోయారు. దీంతో వీధుల్లో ప్రమాదకరంగా అది దూసుకెళ్లింది. ఒక బైకర్, కొందరు పిల్లలు తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. పలు బైక�"Accident | మాచారెడ్డిలో ఆగి ఉన్న బైక్ లను ఢీకొన్న కారు.. ఇద్దరికి గాయాలు"
2 years agoరోడ్డు పక్కన పార్కింగ్ చేసిన రెండు బైకులను, అక్కడే చాయి తాగుతున్న ఇద్దరిని కారు ఢీకొట్టిన ఘటనలో బైకులు ధ్వంసమవడంతో పాటు ఇద్దరికి గాయాయాలయ్యాయి. ఈ ఘటన మాచారెడ్డి మండలంలోని గజ్యనాయక్ తండా చౌరస్తా లో శుక్"Mother Denied Money, He Did This | డ్రగ్స్ కోసం డబ్బులు నిరాకరించిన తల్లి.. ఒక వ్యక్తి ఏం చేశాడంటే?"
2 years agoman set fire to bikes | మద్యం, డ్రగ్స్‌కు బానిసైన వ్యక్తి తల్లిని డబ్బులు డిమాండ్ చేశాడు. ఇచ్చేందుకు ఆమె నిరాకరించడంతో అతడు ఆగ్రహించాడు. అపార్ట్మెంట్లో పార్క్ చేసిన బైకులకు నిప్పుపెట్టాడు. నివాసితుల ఫిర్యాదుతో ప�"Watch: జేసీబీని డ్రైవ్ చేసిన బాలుడు.. తర్వాత ఏం జరిగిందంటే?"
2 years agoMinor Boy Drives JCB | తవ్వకాలు జరిపే జేసీబీని మైనర్ బాలుడు నడిపాడు. అదుపు కోల్పోవడంతో రోడ్డు పక్కగా పార్క్ చేసిన ఆటోలను ఢీకొట్టాడు. దీంతో పలు ఆటోలతో పాటు బైకులు, కారు ధ్వంసమయ్యాయి. ఇది చూసి స్థానికులు షాక్ అయ్యారు."మన కరీం‘నగరం’లో ఆటో షో నేడే"
2 years agoమీరు బైక్ లేదా కారు కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? ఏ కంపెనీ, ఏ మోడల్ అయితే బాగుంటుందని ఆలోచిస్తున్నారా..? లోన్‌కు వెళ్తే ఏయే బ్యాంకులో ఎంత వడ్డీ శాతం ఉందో తెలుసుకోవాలనుకుంటున్నారా..? అయితే మీ కోసమే ‘నమస్త�తాజా వార్తలు
Health tips | మంచినీళ్లు తక్కువ తాగితేనే కాదు.. మరీ ఎక్కువ తాగినా ఆరోగ్యానికి హానికరమే..!
Nepal PM Balen Shah | భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని.. సోమవారం ప్రధాని మోదీతో చర్చలు
Festivals | పండుగల సమయంలో స్వీట్లను ఎక్కువగా తింటే షుగర్ లెవల్స్ ఎప్పటికీ అలాగే ఉంటాయా..?
JEE Main | ఈ రాత్రి 12 గంటలకు ముగియనున్న గడువు.. ఇప్పటికే 13 లక్షలు దాటిన జేఈఈ దరఖాస్తులు..!
Health tips | మీలో ఈ లక్షణాలుంటే ఆలస్యం చేయకుండా థైరాయిడ్ పరీక్షలు చేయించుకోండి..!
ట్రెండింగ్ వార్తలు
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్
Vande Bharat Train | బంధువులను సాగనంపేందుకు వందే భారత్ రైలు ఎక్కిన 12 మంది.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హాస్పిటల్ యజమానిని బెదిరించి రూ.10 లక్షలు వసూలు.. కాంగ్రెస్ నేత అరెస్ట్, పార్టీ నుంచి బహిష్కరణ















