AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
AP news | వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో(,Pulivendula) దుండగులు పలు వాహనాలకు నిప్పు(Fire) పెట్టడంతో స్థానిక సంస్థల (Muncipal elections) ఎన్నికల పోలింగ్‌కు ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
AP news | వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో(,Pulivendula) దుండగులు పలు వాహనాలకు నిప్పు(Fire) పెట్టడంతో స్థానిక సంస్థల (Muncipal elections) ఎన్నికల పోలింగ్‌కు ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పట్టణంలోని శిల్పారామం సమీపంలోని ఉల్లిమలకు చెందిన మధుసూదన్‌రెడ్డికి చెందిన తోట వద్ద శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు పెట్రోల్ పోసి పెద్ద ఎత్తున వాహనాలకు నిప్పంటించారు.
ఇందులో 3 కార్లు, 10 బైక్‌లు, ట్రాక్టర్‌కు నిప్పు పెట్టడంతో మంటల్లో వాహనాలు పూర్తిగా దగ్దమయ్యాయి. ఘటన. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను ఆర్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Andhrapradesh-news News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AP news | పులివెందులలో కార్లు, బైక్‌లకు నిప్పు పెట్టిన దుండగులు.. పలు వాహనాలు ధ్వంసం
Choutuppal | కండ్లలో పెప్పర్ స్ప్రే కొట్టి , కాళ్లు చేతులు కట్టేసి శివసత్తు దారుణ హత్య
Pulivendula | పులివెందుల పుర పోరులో టీడీపీ గూండాల విధ్వంసం.. ఓటర్లు రాకుండా రాళ్ల దాడి
Suriya – Jyothika | అన్న వదిన ప్రేమించుకుంటే మాకు తిట్లు పడుతున్నాయి.. సూర్య-జ్యోతిక జంటపై కార్తీ సెటైర్లు!
Radhika Apte | ఇన్నర్స్ లేకుండా యాక్షన్ సీన్ చేయాలన్నారు.. రెండు వారాలు వేధించారు: రాధికా ఆప్టే
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

