భారీ లక్ష్యఛేదనలో అఫ్ఘానిస్తాన్ బ్యాటర్లు తడబడుతున్నారు. భువనేశ్వర్ వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్లు జజాయ్ (0), గుర్బాజ్ (0) పెవిలియన్ చేరగా.. మూడో ఓవర్లో మరోసారి భువీ ఆ జట్టును దెబ్బకొట్టాడు. భువీ వేసిన అవుట్ స
విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీతో భారీ స్కోరు చేసిన భారత్.. బౌలింగ్ దాడిని కూడా అద్భుతంగా ఆరంభించింది. భువనేశ్వర్ కుమార్ తను వేసిన తొలి ఓవర్లోనే ఓపెనర్లు హజ్రతుల్లా జజాయ్ (0), రహ్మనుల్లా గుర్బాజ్ (0) ఇద్దరినీ పెవి
ధాటిగా ఆడుతూ భారత్ నిర్దేశించిన లక్ష్యానికి చేరువగా పాకిస్తాన్‌ను తీసుకెళ్లిన మహమ్మద్ నవాజ్ (42) అవుటయ్యాడు. భువనేశ్వర్ కుమార్ వేసిన 16వ ఓవర్ మూడో బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించిన నవాజ్.. బంతిని మిస్ �
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ శుభారంభం చేసింది. పాక్‌ను ఐదు వికెట్ల తేడాతో చిత్తు చేసింది. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియాకు పేసర్ భువనేశ్వర్ అద్భుతమైన ఆరంభం ఇచ్చాడు.
ఆసియా కప్‌లో భాగంగా పాకిస్తాన్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో భారత పేసర్లు భువనేశ్వర్ కుమార్, హార్దిక్ పాండ్యా అద్భుతంగా రాణించారు. కీలకమైన వికెట్లు తీసుకున్న వీళ్లకు అర్షదీప్ సింగ్, ఆవేష్ ఖాన్ నుంచి మంచి �
భారత్‌తో జరుగుతున్న టీ20 మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు తడబడుతోంది. భువనేశ్వర్ కుమార్ వేసిన 17వ ఓవర్లో ఆ జట్టు ఎన్నో ఆశలు పెట్టుకున్న ఆసిఫ్ అలీ (9) కూడా అవుటయ్యాడు. భువీ వేసిన బంతికి భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించ
పాకిస్తాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత జట్టు తొలి వికెట్ తీసుకుంది. స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ తన రెండో ఓవర్లోనే సత్తాచాటాడు. తొలి ఓవర్లో కూడా పాక్ కెప్టెన్ బాబర్ ఆజమ్ (10)ను ఇబ్బంది పెట్టిన భువీ.. మూ�
ఐపీఎల్లో చాలాకాలంగా మంచి ప్రదర్శన కనబరుస్తూ వచ్చిన పంజాబ్ పేసర్ అర్షదీప్ సింగ్.. ఇటీవల సెలెక్టర్ల దృష్టిలో పడ్డాడు. భారత జట్టుకు ఎంపికైనా ఎక్కువగా బెంచ్‌కే పరిమితమైన అర్షదీప్.. ఆ తర్వాత తనకు వచ్చిన ప్రత�
భారత్‌తో జరుగుతున్న తొలి టీ20లో వెస్టిండీస్ జట్టుకు శుభారొంభం దక్కలేదు. 191 పరుగుల లక్ష్య ఛేదనలో ఆ జట్టును అర్షదీప్ సింగ్ మొదటి దెబ్బకొట్టాడు. కైల్ మేయర్స్ (15)ను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కాసేపటికే జడేజా �
ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్ భారత్ వశమైంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్‌లో భారత్ ఘనవిజయం సాధించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్.. రోహిత్ (31), జడేజా (46 నాటౌట్) ధాటిగ�
టీమిండియా వెటరన్ పేసర్ భువనేశ్వర్ కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నాడు. ఇంగ్లండ్ బ్యాటింగ్ తొలి బంతికే వికెట్ తీసిన భువీ.. మూడో ఓవర్లో ప్రమాదకరమైన బట్లర్ (4)ను పెవిలియన్ చేర్చాడు. భువీ వేసిన బంతిని లేట్�
టీమిండియా స్టార్ పేసర్ భువనేశ్వర్ కుమార్ మరోసారి సత్తా చాటాడు. ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్ తీసుకున్నాడు. ఆఫ్‌స్టంప్ ఆవలగా వేసిన అవుట్ స్వింగర్‌ను డ్రైవ్ చేసేందుకు ప్రయ
ఐర్లాండ్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో భారత స్వింగ్ కింగ్ భువనేశ్వర్ కుమార్ ప్రపంచ రికార్డు బద్దలు కొట్టాడు. ఇప్పటి వరకు టీ20 క్రికెట్లో పవర్‌ప్లేలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. ఐర
ప్రపంచంలో అత్యంత వేగంగా బౌలింగ్ చేసింది ఎవరు..? రిటైరైనా ఇప్పటికీ గుర్తొచ్చే పేరు పాకిస్తాన్ స్పీడ్ గుర్రం షోయభ్ అక్తరే. 2002 లో అక్తర్.. న్యూజిలాండ్ తో ఓ మ్యాచ్ లో గంటకు 161.3 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరాడు. ఇ�
డబ్లిన్: వరల్డ్ క్రికెట్లో అత్యంత వేగవంతమైన బంతిని భువనేశ్వర్ కుమార్ విసిరాడా ? ఐర్లాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో అతను 201 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ వేసినట్లు స్పీడ్ గన్ చూపించింది. కానీ ఆ స్ప�