చండ్రుగొండ: విష జ్వరంతో యువకుడు మృతి చెందిన సంఘట గురువారం మండలంలో చోటు చేసుకుంది. తిప్పనపల్లి గ్రామానికి చెందిన ఆకుల ధనుష్(18) గత మూడు రోజుల క్రితం జ్వరంతో కొత్తగూడెం ప్రవేటు ఆసుపత్రిలో చేరాడు. అక్కడ ప్లేట�
చర్ల : జిల్లా అటవీశాఖ అధికారి రంజిత్‌కుమార్ నాయుడు బుధవారం చర్ల అటవీప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అటవీశాఖ పరిధిలో జరుగుతున్న పనులను పరిశీలించారు. సుబ్బంపేట, వద్దిపేట లో ప్లాంటేషన్ లను ఆయన సందర్�
భద్రాచలం: భద్రాచలశ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 28న శ్రీమద్భాగవత సప్తాహం కార్యక్రమాన్ని ప్రారంభించి సెప్టెంబర్ 3 వరకు నిర్వహించనున్నట్లు దేవస్థానం ఈఓ బానోత్ శివాజీ బుధవారం ఓ ప్రకటనలో తె�
భద్రాచలం :భద్రాచలశ్రీసీతారామచంద్రస్వామివారి దివ్యక్షేత్రంలో శ్రావణ బహుళ మాసోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారి ఉత్సవ పెరుమాళ్లకు బేడా మండపంలో అభిషేక తిరుమంజనం జరిపారు. అలాగే శ్రీరామచంద్రునికి ఆరా�
భద్రాచలం: సీనియర్ సిటిజన్లకు న్యాయ సలహాలపై శనివారం అవగాహన సదస్సు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా లీగల్ సెల్ సర్వీసెస్ ఛైర్మన్, భద్రాచలం జ్యుడిషియల్ ప్రథమశ్రేణి న్యాయమూర్తి సీ.సురేష్ హాజరై, సీని
Bhadradri : భద్రాద్రి సీతారామచంద్ర స్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు | భద్రాద్రి సీతారామచంద్రస్వామి ఆలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నేడు లక్ష్మణ సమేత సీతారాములకు అష్టోత్తర శత కలశాభి
గంజాయి | భద్రాచలం పట్టణంలో తరచూ గంజాయి పట్టుబడుతుండడంతో ఏఎస్పీ డాక్టర్ వినీత్ ఆదేశాల మేరకు అటవీశాఖ చెక్ పోస్ట్ వద్ద 24 గంటలు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
భద్రాచలం| గోదారమ్మ శాంతించింది. భద్రాచలం వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న గోదావరి నదిలో వరద స్వల్పంగా తగ్గింది. శనివారం రాత్రి 11 గంటలకు 48.50 అడుగులుగా వున్న గోదావరి నీటి మట్టం..
భద్రాచలం | భద్రాచలం వద్ద గోదావరి నది పరవళ్లు తొక్కుతోంది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో
గోదావరి నీటిమట్టం| భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతున్నది. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలతో నదిలో వరద ప్రవాహం అధికమవుతున్నది. శుక్రవారం ఉదయం భద్రాచలం వద్ద 19.9 అడగుల మేర గోదావరి ప్రవహిస్తున్న